కూరెళ్ళ లో ఉప్పుల సాలయ్య కుటుంబాన్ని పరామర్శించిన సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ
![]()
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం కూరేళ్ళ గ్రామంలో ఉప్పల సాలయ్య 95 సంవత్సరాలు మృతి చెందిన సందర్భంలో ఈరోజు *సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ* *మరియు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి,సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు* వారి కుటుంబ పరామర్శించారు సాలయ్య కుమారులు ఉప్పల ముత్యాలు వారి కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని అందించారు సాలయ్య తెలంగాణ భూ పోరాటంలో సాలయ్య గారు సహకారం అందించే వారిని గుర్తు చేశారు.వారి కుమారుడు ఉప్పల ముత్యాలు జిల్లా కార్యవర్గ సభ్యులుగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులుగా పనిచేయుచున్నారు కుమారులు కుటుంబ సభ్యులు అంకితభావంతో పార్టీలో కొనసాగుతున్నారు అని అన్నారు ఈ సందర్భంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిలు యానాల దామోదర్ రెడ్డి, బోలగొని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు చెడచంద్రయ్య, ఏషాల అశోక్,కల్లెం కృష్ణ,పాసి కంటి లక్ష్మీ నరసయ్య,సిపిఐ మండల కార్యదర్శిలు జల్ది రాములు, అన్నపు వెంకటేష్, అన్నేమైన వెంకటేష్, మారుపాక వెంకటేష్, బబ్బూరి శ్రీధర్,సలిగంజి వీరాస్వామి,ఎల్లంకి మహేష్, పుట్ట రమేష్ ,ఉప్పుల శాంతి కుమార్, గుర్రం రాజమణి,సూరారం జానీ, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, మరి పెళ్లి రాములు, భాష బోయిన సర్వేయ్య సోమనబోయిన నరసయ్య లు పాల్గొన్నారు.
![]()
![]()

వారి కుమారుడు ఉప్పల ముత్యాలు జిల్లా కార్యవర్గ సభ్యులుగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులుగా పనిచేయుచున్నారు కుమారులు కుటుంబ సభ్యులు అంకితభావంతో పార్టీలో కొనసాగుతున్నారు అని అన్నారు ఈ సందర్భంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిలు యానాల దామోదర్ రెడ్డి, బోలగొని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు చెడచంద్రయ్య, ఏషాల అశోక్,కల్లెం కృష్ణ,పాసి కంటి లక్ష్మీ నరసయ్య,సిపిఐ మండల కార్యదర్శిలు జల్ది రాములు, అన్నపు వెంకటేష్, అన్నేమైన వెంకటేష్, మారుపాక వెంకటేష్, బబ్బూరి శ్రీధర్,సలిగంజి వీరాస్వామి,ఎల్లంకి మహేష్, పుట్ట రమేష్ ,ఉప్పుల శాంతి కుమార్, గుర్రం రాజమణి,సూరారం జానీ, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, మరి పెళ్లి రాములు, భాష బోయిన సర్వేయ్య సోమనబోయిన నరసయ్య లు పాల్గొన్నారు.

యాదాద్రి.. భువనగిరి పార్లమెంట్ 6 రౌండ్లు పూర్తయ్యేవరకు కాంగ్రెస్ అభ్యర్ధి 32వేల కు పైగా ఆధిక్యం..

మెదక్ అసెంబ్లీ పరిధిలో మొదటి రౌండ్. కాంగ్రెస్ 3888 బీజేపీ 1537 బి అర్ ఎస్ 2213. కాంగ్రెస్ ఆధిక్యం నర్సాపూర్ అసెంబ్లీ కాంగ్రెస్ 2740 బీజేపీ 3515 బి అర్ ఎస్ 2425. బీజేపీ ఆధిక్యం
Jun 04 2024, 20:35
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.6k