ప్రశ్నించే గొంతుక, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగు రాకేష్ రెడ్డిని గెలిపించాలని వలిగొండలో విస్తృత ప్రచారం
![]()
వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్నత విద్యావంతుడు ప్రశ్నించే గొంతుక ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి మీ మొదటి1 ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వలిగొండ మండల పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతి ఓటర్ ని కలిసి ఓటు వేయాలని ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ సురకంటి వెంకట్ రెడ్డి, వలిగొండ ఎంపీటీసీ పల్సం రమేష్ గౌడ్, పిఎ సిఎస్ డైరెక్టర్ కొమురెల్లి సంజీవ రెడ్డి , మండల సీనియర్ నాయకులు ఐటిపాముల సత్యనారాయణ, కొండూరు వెంకటేశం గౌడ్, ఐటిపాముల ప్రభాకర్ ,ఎస్సీ సెల్ అధ్యక్షులు శాంతి కుమార్, పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ ఆఫ్రొజ్, గ్రంథాలయ చైర్మన్ పబ్బు వెంకటరమణ ,మాజీ మత్స్య గిరిగుట్ట ధర్మకర్త పోలేపాక బిక్షపతి ,మాజీ మార్కెట్ డైరెక్టర్ కాసుల మధుసూదన్ గౌడ్ ,పోలేపాక సత్యనారాయణ, బల్గురి నరేష్ రెడ్డి, దొంతర పోయిన నరేష్, ఈతప నరసింహ, పోలేపాక శ్రీశైలం ,బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
![]()
![]()

ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ సురకంటి వెంకట్ రెడ్డి, వలిగొండ ఎంపీటీసీ పల్సం రమేష్ గౌడ్, పిఎ సిఎస్ డైరెక్టర్ కొమురెల్లి సంజీవ రెడ్డి , మండల సీనియర్ నాయకులు ఐటిపాముల సత్యనారాయణ, కొండూరు వెంకటేశం గౌడ్, ఐటిపాముల ప్రభాకర్ ,ఎస్సీ సెల్ అధ్యక్షులు శాంతి కుమార్, పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ ఆఫ్రొజ్, గ్రంథాలయ చైర్మన్ పబ్బు వెంకటరమణ ,మాజీ మత్స్య గిరిగుట్ట ధర్మకర్త పోలేపాక బిక్షపతి ,మాజీ మార్కెట్ డైరెక్టర్ కాసుల మధుసూదన్ గౌడ్ ,పోలేపాక సత్యనారాయణ, బల్గురి నరేష్ రెడ్డి, దొంతర పోయిన నరేష్, ఈతప నరసింహ, పోలేపాక శ్రీశైలం ,బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రంలో బుధవారం రోజున వరంగల్ ఖమ్మం నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న ను కాంగ్రెస్ పార్టీ బలపరిచినది. మే 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో విద్యావంతులు, ఉద్యోగులు యువకులు మేధావులు తదితర వర్గాలకు చెందిన మేధావులు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్లగొండ జిల్లా మేధావులు విద్యావేత్తలు ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి బహుమతిగా అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాసుల వెంకన్న కోరారు. గత ఎమ్మెల్సీ ఎన్నికలలో తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచినారు. అదే స్థానం వరంగల్ ఖమ్మం నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీకి జరుగుతున్న ఉప ఎన్నికలలో తీన్మార్ మల్లన్నను మొదటి ప్రాధాన్యత ఓటుతో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విద్యావంతులని మేధావులని నిరుద్యోగ యువతీ యువకులని ఆయన కోరారు. తీన్మార్ మల్లన్న గెలిపించుకొని నిరుద్యోగ యువతీ యువకులు, ఉద్యోగ ప్రకటనలు వెలుపడే విధంగా తీన్మార్ మల్లన్న ద్వారా రేవంత్ రెడ్డి ని ఉద్యోగ క్యాలెండర్ వేసే విధంగా చూడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వలిగొండ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కంకల కిష్టయ్య వలిగొండ గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు కొండూరు అజయ్ కుమార్, సీనియర్ నాయకుడు మైసొల్ల యాదగిరి, అనిల్ యువసేన నాయకుడు కొండూరు సాయి, పబ్బు శెట్టయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని దాసిరెడ్డిగూడెం గ్రామ గౌడ్ సంఘం నూతన కమిటీ ఎన్నికను బుధవారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా కో - అపరేటివ్ ఇన్స్పెక్టర్ కె. దశరథ ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో దాసిరెడ్డిగూడెంలోని గౌడ సంఘ సభ్యుల సమక్షంలో ఎన్నికను నిర్వహించారు. ఈ ఎన్నికలు దాసిరెడ్డి గూడెం గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడిగా బొడిగె అయిలయ్య గౌడ్ ఉపాధ్యక్షులుగా దంతూరి దుర్గయ్య గౌడ్, కార్యదర్శిగా బాలగొని మల్లయ్య గౌడ్, డైరెక్టర్లుగా బాలగొని బిక్షపతి గౌడ్, దంతూరి యాదయ్య గౌడ్, బాలగోని సత్తయ్య గౌడ్, గోద అచ్చయ్య గౌడ్, కాటం గణేష్ గౌడ్, బందారపు రాములు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈ కార్యక్రమంలో దాసిరెడ్డి గూడెం గ్రామ గౌడ కుల పెద్ద గౌడ్ బాలగోని బిక్షపతి గౌడ్, బందారపు లింగస్వామి గౌడ్, దంతూరి సత్తయ్య గౌడ్, బాలగొని నరసింహ గౌడ్, దంతూరి మల్లయ్య గౌడ్, బొడిగె కృష్ణ స్వామి గౌడ్, దంతూరి పరమేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
May 23 2024, 15:23
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.0k