TS: ఈనెల 25న మరోసారి రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ శనివారం, 3 అసెంబ్లీ నియోజక వర్గాల ప్రచార సభలలో పాల్గొనున్నారు.
రాహుల్ గాంధీ నాందేడ్ నుంచి హెలికాప్టర్ లో 12 గంటలకు మొదట బోధన్ కు చేరుకొని ప్రసింగిస్తారు. అక్కడ నుంచి హెలికాప్టర్ లో మద్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ కు వెళ్లి అక్కడ సభలో పాల్గొంటారు.
ఆదిలాబాద్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి వేములవాడ కు సాయంత్రం 4 గంటలకు చేరుకొని అక్కడ ప్రచార సభలో ప్రసంగిస్తారు. అనంతరం హెలికాప్టర్ లో బేగంపేటకు చేరుకుంటారు.













కేతేపల్లి మండలం చెరుకుపల్లి గ్రామం లో కుటుంబ సమేతంగా, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. 

Nov 24 2023, 22:21
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
17.2k