SGF రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు చత్రపతి శివాజీ FC క్రీడాకారులు
సూర్యాపేట జిల్లా నడిగూడలో నిన్న జరిగినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ SGF అండర్ 14,17 బాలబాలికల సెలక్షన్స్ లో చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ కి చెందిన క్రీడాకారులు 12 మంది పాల్గొన్నారు. వారిలో 8 మంది ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టుకి సెలెక్ట్ కావడం జరిగింది.
వారిలో అండర్ 17 బాలుర విభాగంలో రాచూరి వెంకట సాయి, అప్పల మణిరామ్
అండర్ 14 బాలుర విభాగంలో కుర్మిళ హర్ష వేదార్య, కురిమిల్ల ఆదిత్య వేదార్య
అండర్ 14 బాలికల
మద్ది కీర్తన, కురిమిళ్ళ అరుణ జ్యోతి, అప్పల సోనీ, ధృవిక
వీరందరూ ఉమ్మడి నల్గొండ జిల్లా తరఫున రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మబాల గిరిబాబు మరియు కోచ్ మద్ది కరుణాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.













నల్లగొండ జిల్లా: 

బహుజన రాజ్యం బీఎస్పీ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ తోనే సాధ్యమని, నకిరేకల్ బి ఎస్ పి ఎమ్మెల్యే అభ్యర్ధి మేడి ప్రియదర్శిని అన్నారు. బుధవారం నకిరేకల్ మండలం మొడుగు గూడెం, గోరింకలపల్లి, గ్రామాలల్లో ఇంటింటికి తిరుగుతూ ఏనుగు గుర్తుకు ఓటువేయాలని అభ్యర్థించారు. మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ.. నకిరేకల్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం లు నిర్మించినా.. పేదలకు ఎందుకు ఇవ్వడంలేదని దుయ్యబట్టారు.




Nov 16 2023, 22:28
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
17.0k