కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరిన మర్రిగూడ మండల గ్రామపంచాయతీ కార్మికులు
మర్రిగూడ: గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటితో 22వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా, మండలం నుండి గ్రామపంచాయతీ వర్కర్స్.. వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని నల్గొండ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వట్టిపల్లి హనుమంతు, ఊరిపక్క లింగయ్య, పెరుమాండ్ల మంజుల, పోలేపల్లి రాములు, నక్క నరసింహ, ఒంపు ముత్తమ్మ, సునీత, అమృత, సుజాత, పద్మ, యాదమ్మ, దుర్గమ్మ, లక్ష్మీకాంత్ మైలారం నరసింహ, రమణ తదితర కార్మికులు బయలుదేరారు.
Jul 29 2023, 12:48
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2.6k