TS: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన మర్రిగూడ ఏపీవో
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండల ఉపాధి హామీ పథకం ఏపీవో గుంటుక వెంకటేశం శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని హైదరాబాదులో మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి చేపట్టిన సందర్భంగా ఆయనకు పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో పోగుల ప్రకాష్, కోరే యాదగిరి, బోయ రాంరెడ్డి రెడ్డి, ఇండ్ల నాగరాజు, కొడిదల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.




ఒక్కొక్కరిని కలుస్తూ సమస్యలు వింటూ.. విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ ప్రజా దర్బార్ కు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నుండి భారీగా సామాన్య ప్రజానీకం వచ్చి తమ వినతులు అందజేశారు. తమ సమస్యలు త్వరలో పరిష్కరించబడతాయని ప్రజలు ఆశాభవాన్ని వ్యక్తం చేశారు.






Dec 08 2023, 14:05
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
24.0k