NLG: గెస్ట్ లెక్చరర్స్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్ తెలియజేసారు. పీజి లో 55% మార్కులు ఉన్నవారు అర్హులని ఎస్సీ ఎస్టీలకు 50%. నెట్/సెట్/పి.హెచ్.డి మరియు బోధనా అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడునని తెలిపారు.
వాణిజ్య శాస్త్రం -01
బి.బి.ఎ (ఈ-కామర్స్) -01
ఆసక్తి కల అభ్యర్థులు తమ యొక్క దరఖాస్తు ఫారాలను కళాశాల కార్యాలయం లో అందజేయుటకు చివరి తేది ఈనెల 11. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 12న ఉదయం 10.30 గం.లకు కళాశాలలో ఇంటర్వూకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.











Dec 07 2023, 21:50
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
27.5k