ఛత్తీస్‌గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్
ఛత్తీస్‌గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్
కేంద్రమంత్రిగా పనిచేసిన విష్ణుదేవ్ సాయ్
గతంలో ఛత్తీస్‌గఢ్ బీజేపీ అధ్యక్షుడిగానూ బాధ్యతలు
ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన విష్ణుదేవ్ సాయ్
రాజమండ్రి విమానాశ్రయ అభివృద్ధికి రూ.347 కోట్లు...
రాజమండ్రి విమానాశ్రయ అభివృద్ధికి రూ.347 కోట్లు కేటాయించి శంకుస్థాపన చేయడం శుభపరిణామం.. రాజమండ్రి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దాలి.. రాష్ట్రంలోని ఆరు ఎయిర్ పోర్టుల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంది.. త్వరలో భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం.. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యను కేంద్రం విరమించుకోవాలి. -మంత్రి అమర్‌నాథ్
తెలంగాణ మంత్రివర్గంలో ఇంకా ఆరు ఖాళీలు...
తెలంగాణ మంత్రివర్గంలో ఇంకా ఆరు ఖాళీలు
మంత్రివర్గ భర్తీ ఆలస్యం జరిగే అవకాశం
అన్ని జిల్లాలకు ప్రాతినిథ్యం
సామాజిక కూర్పు ఉండేలా కసరత్తు
మంత్రి పదవుల కోసం కొనసాగుతున్న లాబీయింగ్
పీసీసీ అధ్యక్ష పదవి కోసం సీనియర్ల ప్రయత్నాలు
లోక్‌సభ ఎన్నికల తర్వాత పీసీసీ మార్పు ఉండే అవకాశం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
శ్రీవారి సర్వదర్శనానికి 8గంటల సమయం
ఐదు కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు
శ్రీవారిని దర్శించుకున్న 68,769 మంది భక్తులు
నేటి ముఖ్యాంశాలు....
టీవీ9 నెట్‌వర్క్‌కు 53 NT అవార్డులు
తెలంగాణ విద్యా, పశుసంవర్ధక శాఖల్లో ఫైల్స్ మాయం
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు
ఏపీలో కొనసాగుతున్న వైసీపీ బస్సు యాత్ర
తుఫాన్ బాధితులకు సాయం ప్రకటించిన తమిళనాడు సీఎం
అయోధ్య రామాలయ గర్భగుడి ఫొటో విడుదల
రేపు మధ్యప్రదేశ్ బీజేపీ శాసనసభా పక్ష సమావేశం
WPLకి హైదరాబాద్ మహిళా క్రికెటర్ త్రిష పూజిత ఎంపిక
బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై సస్పెన్షన్ వేటు
అంధకారంలో శ్రీలంక.....
కొలంబో: అంధకారంలో శ్రీలంక.. సాయంత్రం 5.30 నుండి దేశం మొత్తం ఒక్కసారి విద్యుత్ సేవలు బంద్.. సాంకేతిక కారణాల వల్ల పవర్ కట్ అయినట్లు ప్రకటించిన అధికారులు.. కొలంబో వ్యాప్తంగా ఉన్న ఆస్పత్రుల్లో దారుణంగా మారిన పరిస్థితులు.
మాసబ్‌ట్యాంక్ పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ అదృశ్యం..
హైదరాబాద్: మాసబ్‌ట్యాంక్ పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ అదృశ్యం.. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కల్యాణ్ ఆఫీస్‌లో ఫైల్స్ మాయం.. కిటికీ గ్రిల్స్ తొలగించి ఫైల్స్ ఎత్తుకెళ్లిన దుండగులు.. ఓఎస్డీ కల్యాణ్, ఆపరేటర్ మోహన్ ఎలిజ, వెంకటేశ్, ప్రశాంత్‌లపై అనుమానం.. ముఖ్యమైన ఫైల్స్ ఎత్తుకెళ్లినట్లు పోలీసుల అనుమానాలు.. నిన్ననే ఫైల్స్ మాయం అయినట్లు గుర్తించిన అధికారులు.. సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసిన అధికారులు.. ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించిన డీసీపీ శ్రీనివాస్.. డైరెక్టర్‌ను ప్రశ్నించిన సెంట్రల్ డీసీపీ శ్రీనివాస్.. ఫైల్స్ అదృశ్యంపై సమాచారం లేదన్న డైరెక్టర్.. ఫైల్స్ అదృశ్యంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. -డీసీపీ శ్రీనివాస్
టీవీ9 తెలుగుకు 11 NT అవార్డులు...
టీవీ9 తెలుగుకు అవార్డుల పంట
వివిధ విభాగాల్లో టీవీ9 తెలుగుకు 11 NT అవార్డులు
Tv9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌కు..
ప్రతిష్టాత్మక ప్రైమ్‌టైమ్ న్యూస్ యాంకర్ అవార్డు
గ్రాఫిక్స్ విభాగంలో టీవీ9 తెలుగుకు రెండు అవార్డులు
Ts: రైతుబంధు ఎప్పటినుంచి ఇస్తారో చెప్పండి: హరీష్ రావు
రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తుంది.. రైతులకు బోనస్ ఇస్తాం అని ఎన్నికల సమయంలో చెప్పారు.. వడ్లకు రూ.500 బోనస్ ఎప్పుడు ఇస్తారు? వడ్లు కొనుగోలు ఎప్పుడు చేస్తారు? చెప్పాలి అని అడుగుతున్నాం .. రైతు బంధు పెంచుతాం అన్నారు.. పెంచిన రైతు బంధు ఎప్పుడు నుంచి ఇస్తారు అని రాష్ట్ర సర్కార్ ను అడుగుతున్నాం-బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు
Dec 11 2023, 07:12