చౌటుప్పల్: ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు
మునుగోడు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు, చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని రత్నా నగర్ బుడగ జంగాల కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు శంకుస్థాపన చేశారు. స్థానిక కౌన్సిలర్ కామిశెట్టి శైలజ భాస్కర్, కొయ్యడ సైదులు, సంధగల్ల సతీష్, నాయకులు సుర్వి నరసింహ గౌడ్, బొబ్బిళ్ళ మురళి, జొర్రీగల జ్ఞానేశ్వర్, వర్గాల వెంకటేష్ కుమార్, కాలనీ నాయకులు తూర్పాటి శంకర్, నరసింహ, పస్తం రాంబాబు, యాదయ్య, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.











ఒక్కొక్కరిని కలుస్తూ సమస్యలు వింటూ.. విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ ప్రజా దర్బార్ కు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నుండి భారీగా సామాన్య ప్రజానీకం వచ్చి తమ వినతులు అందజేశారు. తమ సమస్యలు త్వరలో పరిష్కరించబడతాయని ప్రజలు ఆశాభవాన్ని వ్యక్తం చేశారు.
Dec 09 2023, 17:13
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
19.1k