TS: కోదాడ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన పద్మావతి రెడ్డి
ఇటీవల నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో, కోదాడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నలమాద పద్మావతి రెడ్డి విజయం సాధించిన విషయం విధితమే కాగా, ఈరోజు హైదరాబాద్ లో రాష్ట్ర అసెంబ్లీలో ఆమె ప్రమాణస్వీకారం చేశారు. నలమాద పద్మావతి రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ తరపున 2014 నుండి 2018 వరకు కోదాడ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించింది. ప్రస్తుతం ఆమె కోదాడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.










ఒక్కొక్కరిని కలుస్తూ సమస్యలు వింటూ.. విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ ప్రజా దర్బార్ కు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నుండి భారీగా సామాన్య ప్రజానీకం వచ్చి తమ వినతులు అందజేశారు. తమ సమస్యలు త్వరలో పరిష్కరించబడతాయని ప్రజలు ఆశాభవాన్ని వ్యక్తం చేశారు.

Dec 09 2023, 13:47
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
15.3k