TS: సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఉద్యమ సమయంలో 2009 డిసెంబర్ 12 నుండి 2014 జూన్ 2 వరకు వివిధ కేసుల్లో అరెస్టయి, జైలుకెళ్లిన ఉద్యమకారుల వివరాలను ఇవ్వాలని తెలంగాణ డిజిపి మరియు వివిధ జిల్లాల ఎస్పీ లను ఆదేశించారు. ఆ వివరాలను బట్టి ప్రభుత్వం త్వరలో ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేయనుంది.








ఒక్కొక్కరిని కలుస్తూ సమస్యలు వింటూ.. విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ ప్రజా దర్బార్ కు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నుండి భారీగా సామాన్య ప్రజానీకం వచ్చి తమ వినతులు అందజేశారు. తమ సమస్యలు త్వరలో పరిష్కరించబడతాయని ప్రజలు ఆశాభవాన్ని వ్యక్తం చేశారు.



Dec 09 2023, 09:16
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
15.9k