NLG: ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థిని కోమల ను అభినందించిన కళాశాలల జాయింట్ డైరెక్టర్
నల్లగొండ: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన బి. కోమల ద్వితీయ సంవత్సర విద్యార్థిని, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ లో భాగంగా.. మహాత్మా గాంధీ యూనివర్సిటీ నుండి యోగాలో ఎంపికై అన్నా యూనివర్సిటీ, చెన్నై లో పాల్గొని తిరిగి రావడం జరిగింది. ఈ సందర్భంగా Collegiate of Education జాయింట్ డైరెక్టర్ డాక్టర్ యాదగిరి ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్కడ ఆమె విజయం సాధించకపోయినప్పటికీ ఎం.జి యూనివర్సిటీ తరఫున ఎంపిక కాబడి పాల్గొనడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గన్ శ్యామ్, ఇంచార్జ్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.రాజారామ్, వైస్ ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి, నరేష్, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.







ఒక్కొక్కరిని కలుస్తూ సమస్యలు వింటూ.. విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ ప్రజా దర్బార్ కు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నుండి భారీగా సామాన్య ప్రజానీకం వచ్చి తమ వినతులు అందజేశారు. తమ సమస్యలు త్వరలో పరిష్కరించబడతాయని ప్రజలు ఆశాభవాన్ని వ్యక్తం చేశారు.




Dec 08 2023, 19:44
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
16.4k