హైదరాబాద్: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
హైదరాబాద్: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. అధికారుల అలసత్వాన్ని సహించం.. పారదర్శకంగా, జవాబుదారీగా పనిచేయాల్సిందే.. ఆరు గ్యారెంటీలు కచ్చితంగా అమలు చేస్తాం.. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు, అపోహలు వద్దు.. ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలను అందించాల్సిన బాధ్యత అధికారులదే.. పాత ప్రభుత్వ పద్ధతులను అధికారులు మానుకుంటే మంచిది. -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

రన్నింగ్‌లో ఊడిపోయిన పల్లెవెలుగు బస్సు టైర్లు
తిరుమల: సర్వదర్శనం భక్తులకు తిరుపతిలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ.. ప్రస్తుతం 30వ తేదీకి సంబంధించిన టోకెన్లు జారీ చేస్తున్న అధికారులు.. జనవరి 1వ తేదీ వరకు సంబంధించిన టోకెన్లు జారీచేయనున్న టీటీడీ.
హైదరాబాద్: నేడు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన శ్వేతపత్రాలకు కౌంటర్‌గా తమ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణ సాగించిన ప్రగతి ప్రస్థానం వివరిస్తూ ‘స్వేద పత్రం’ విడుదల చేయనున్న కేటీఆర్
ఆంధ్రా రాజకీయాలకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ ఇది. టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. నారా లోకేష్, కిలారి రాజేష్‌లో కలిసి ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చారు పీకే. అనంతరం.. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. ప్రశాంత్ కిషోర్, చంద్రబాబు సమావేశంలో గత కొంతకాలంగా టీడీపీ వ్యూహకర్తగా పనిచేస్తున్న రాబిన్ శర్మ కూడా పాల్గొన్నారు. రాబిన్ శర్మ టీం సర్వేలపై సమావేశంలో చర్చించనున్నారు. కాగా గత ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున పనిచేశారు ప్రశాంత్ కిషోర్.
హైదరాబాద్: నేడు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఉదయం 10 గంటలకు భేటీ.. ఆరు గ్యారెంటీలు, జిల్లా, మండల, గ్రామస్థాయిలో ప్రజాపాలన కార్యక్రమంపై చర్చించనున్న సీఎం.. పలు కీలక విషయాలపై కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌గా దీపాదాస్ మున్షీ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకురాలిగా పనిచేసిన దీపాదాస్ మున్షీ.. ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా మాణిక్కం ఠాగూర్.. ఇప్పటి వరకు తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన థాక్రేను గోవా కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా నియమించిన ఏఐసీసీ.
Dec 25 2023, 08:58
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.4k