హైదరాబాద్: నేడు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్...
హైదరాబాద్: నేడు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన శ్వేతపత్రాలకు కౌంటర్‌గా తమ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణ సాగించిన ప్రగతి ప్రస్థానం వివరిస్తూ ‘స్వేద పత్రం’ విడుదల చేయనున్న కేటీఆర్

హైదరాబాద్: నేడు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన శ్వేతపత్రాలకు కౌంటర్‌గా తమ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణ సాగించిన ప్రగతి ప్రస్థానం వివరిస్తూ ‘స్వేద పత్రం’ విడుదల చేయనున్న కేటీఆర్
ఆంధ్రా రాజకీయాలకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ ఇది. టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. నారా లోకేష్, కిలారి రాజేష్‌లో కలిసి ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చారు పీకే. అనంతరం.. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. ప్రశాంత్ కిషోర్, చంద్రబాబు సమావేశంలో గత కొంతకాలంగా టీడీపీ వ్యూహకర్తగా పనిచేస్తున్న రాబిన్ శర్మ కూడా పాల్గొన్నారు. రాబిన్ శర్మ టీం సర్వేలపై సమావేశంలో చర్చించనున్నారు. కాగా గత ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున పనిచేశారు ప్రశాంత్ కిషోర్.
హైదరాబాద్: నేడు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఉదయం 10 గంటలకు భేటీ.. ఆరు గ్యారెంటీలు, జిల్లా, మండల, గ్రామస్థాయిలో ప్రజాపాలన కార్యక్రమంపై చర్చించనున్న సీఎం.. పలు కీలక విషయాలపై కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌గా దీపాదాస్ మున్షీ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకురాలిగా పనిచేసిన దీపాదాస్ మున్షీ.. ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా మాణిక్కం ఠాగూర్.. ఇప్పటి వరకు తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన థాక్రేను గోవా కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా నియమించిన ఏఐసీసీ.
రైతు హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో నేడు రైతు దినోత్సవం పురస్కరించుకొని నలగొండ క్లాక్ టవర్ సెంటర్లో కేక్ కట్ చేసి రైతులకు శుభాకాంక్షలు తెలియజేసిన నలగొండ రైతు హక్కుల సాధన సమితి అధ్యక్షుడు నిమ్మల కృష్ణమూర్తి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత పదవ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతిని జాతీయ రైతు దినోత్సవం గా మన భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగినది, రైతులకు పంట గిట్టుబాటు ధర, పంటను ఎలా అమ్ముకోవాలి మరియు రైతుల భూ సమస్యల గురించి తెలంగాణ రైతు హక్కు సాధన సమితి ముందుండి నడిపిస్తుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు హక్కుల సాధన సమితి జిల్లా రైతు సంఘం నాయకులు మహమ్మద్ సాదిక్ పాషా, మిరియాల కిరణ్ కుమార్, జాల యాదగిరి, సురకారం యాదగిరి, కంచర్ల రఘురామిరెడ్డి, జనార్ధన్ రెడ్డి, భీమినపల్లి నగేష్ తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ చలాన్లపై నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 30వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్.. లోక్ అదాలత్ ద్వారా చలాన్లను క్లియర్ చేసుకోవాలని ఆదేశం.. ఆర్టీసీ బస్సులు, తోపుడు బళ్లపై 90 శాతం రాయితీ.. టూవీలర్స్‌పై 80 శాతం రాయితీ.. ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం డిస్కౌంట్.. భారీ వాహనాలపై 50 శాతం రాయితీ.
హైదరాబాద్ వనస్థలిపురంలో భారీగా డ్రగ్స్ పట్టివేత
Dec 24 2023, 08:35
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
28.9k