ఆర్టీసీకి, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకానికి, విద్యుత్ సబ్సిడీకి, సమ్మక్క సారక్క జాతరకు నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం...
![]()
హైదరాబాద్: ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సబ్సిడీకి రూ.374 కోట్లు, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకానికి రూ.298 కోట్లు, విద్యుత్ సబ్సిడీకి రూ.996 కోట్లు, సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లకు రూ.75 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం


ఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై ఉభయసభల్లో కాంగ్రెస్ వాయిదా తీర్మానాలు.. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభలో రూల్ 267 కింద బిజినెస్ సస్పెన్షన్ నోటీసు ఇచ్చిన ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్. లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి
హైదరాబాద్: మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు
ఢిల్లీ: పార్లమెంట్‌లో దాడి ఘటనపై అఖిలపక్ష సమావేశం.. హాజరైన వివిధ పార్టీల లోక్‌సభ, రాజ్యసభ పక్ష నేతలు.. భద్రతా వైఫల్యం, ఘటనకు గల కారణాలపై సమీక్ష.. ఘటనపై ఢిల్లీ సీపీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా దర్యాప్తు.. పార్లమెంట్ లోపల, బయట ఆధారాలు సేకరిస్తున్న ఫోరెన్సిక్ బృందం.
Top News
హైదరాబాద్: మందుబాబులకు షాకివ్వనున్న రేవంత్ సర్కార్.. బెల్టు షాపుల మూసివేతకు ప్లాన్ చేస్తున్న ప్రభుత్వం.. బెల్టు షాపులను క్లోజ్ చేస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ.. తెలంగాణ వ్యాప్తంగా 2, 620 వైన్ షాపులు.. మద్యం దుకాణాల టైమ్ లిమిట్‌ను కుదించే ప్రయత్నాలు
అమరావతి: ఆరోగ్య శ్రీ కార్యక్రమంపై నేడు సీఎం వైఎస్ జగన్ సమీక్ష.. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశం.. ఈ నెల 18 నుంచి ఆరోగ్య శ్రీ కొత్త కార్డులు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో ఆరోగ్య శ్రీ కొత్త కార్డులు, ఆరోగ్య శ్రీ డ్రైవ్ పై చర్చించనున్న సీఎం జగన్.
Dec 15 2023, 07:12
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
13.8k