నాగార్జున ప్రభుత్వం కళాశాలలో జాతీయ వెబినార్
నల్గొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాల గ్రంథాలయ శాస్త్ర విభాగం మరియు బలానీ ఇన్ఫోటెక్, నోయిడా సౌజన్యంతో జాతీయ వేబినార్ “ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ మరియు పరిశోధన నైపుణ్యాలపై” గూగుల్ మీట్ ద్వారా నిర్వహించామని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఘన శ్యామ్ తెలిపారు. ఈ నేషనల్ వేబీనార్ లో ముఖ్య వక్తగా డాక్టర్.నికిత వంజరి, అని ఇన్ఫోటెక్ సైన్స్ కమ్యూనికేటర్ మాట్లాడుతూ ..శాస్త్రీయ పరిశోధన వ్యాసాలు రాయడం ఉన్నత విద్యలో ఎంతో అవసరమని, అంతర్జాలం ద్వారా అధికారిక పరిశోధన సమాచారాన్ని వెతికే విధానం, రీసెర్చ్ రైటింగ్ ఆన్లైన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ , అకాడమిక్ రైటింగ్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020, ఉన్నత విద్యలో పరిశోధన వ్యాసాలు రాయడం సంబంధించిన అంశాలను తెలిపారు. వేబినార్ కన్వీనర్ డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సదస్సులో దేశంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుంచి అధ్యాపకులు, గ్రంథ పాలకులు, పరిశోధకులు, డిగ్రీ మరియు పీజీ చదువుతున్న విద్యార్థులు 600 మందికి పైగా నమోదు చేసుకొని వెబ్ నార్ కి హాజరైనారు అని వేబీనార్ కన్వీనర్ డాక్టర్. దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సయ్యద్ మునీర్, అంతటి శ్రీనివాసులు, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసన్న కుమార్, అకాడమిక్ కోఆర్డినేటర్ వెంపటి శ్రీనివాసులు, పరీక్షల నియంత్రణ అధికారి నాగరాజు, అధ్యాపకులు యాదగిరి, దీపిక, యాదగిరి రెడ్డి, నాగుల వేణు, భాగ్యలక్ష్మి, కృష్ణ కౌండిన్య, లవెందర్ రెడ్డి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుబ్బారావు, శ్రీనివాస్, చంద్రశేఖర్, మల్లేష్ , శివరాణి, విష్ణువర్ధన్, స్రవంతి, మణెమ్మ వేబినార్ కో-కన్వీనర్ గ్రంథాలయ సిబ్బంది వెంకట్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

ర్ కన్వీనర్ డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సదస్సులో దేశంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుంచి అధ్యాపకులు, గ్రంథ పాలకులు, పరిశోధకులు, డిగ్రీ మరియు పీజీ చదువుతున్న విద్యార్థులు 600 మందికి పైగా నమోదు చేసుకొని వెబ్ నార్ కి హాజరైనారు అని వేబీనార్ కన్వీనర్ డాక్టర్. దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సయ్యద్ మునీర్, అంతటి శ్రీనివాసులు, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసన్న కుమార్, అకాడమిక్ కోఆర్డినేటర్ వెంపటి శ్రీనివాసులు, పరీక్షల నియంత్రణ అధికారి నాగరాజు, అధ్యాపకులు యాదగిరి, దీపిక, యాదగిరి రెడ్డి, నాగుల వేణు, భాగ్యలక్ష్మి, కృష్ణ కౌండిన్య, లవెందర్ రెడ్డి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుబ్బారావు, శ్రీనివాస్, చంద్రశేఖర్, మల్లేష్ , శివరాణి, విష్ణువర్ధన్, స్రవంతి, మణెమ్మ వేబినార్ కో-కన్వీనర్ గ్రంథాలయ సిబ్బంది వెంకట్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

పలికారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ మైనారిటీ నాయకులు బీజేపీ మహిళ మోర్చా నాయకురాలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నల్గొండ: యునైటెడ్ ముస్లిం మైనారిటీ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు నజీర్, నల్గొండ జిల్లా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నల్లగొండ పట్టణంలో వారు మాట్లాడుతూ.. మానవాళికి హితాన్ని బోధించే రంజాన్ పండుగ, సామరస్యానికి, సహృద్భవానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అన్నారు. అల్లా దీవెనలతో ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని కోరుతున్నట్లు వారు తెలిపారు.
ఏఐఎస్ఎస్డి నాయకుడిగా గత 5 సంవత్సరాల నుండి దళిత సమస్యలపై, సామాజిక సమస్యలపై పోరాడి, ప్రజలకు అండగా నిలిచినందుకు, ప్రభుత్వం వారు గుర్తించి అవార్డును అందజేసినట్లు తెలిపారు. అవార్డుకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని అన్నారు.
May 02 2023, 21:28
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1.9k