NLG: ఆనందంతో నిండిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
కట్టంగూర్: మండలం లోని ఈదులూరు ఉన్నత పాఠశాలలో 1995-96 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 27 ఏళ్ల తర్వాత కలుసుకున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. పూర్వ విద్యార్థులు అప్పటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఆత్మీయంగా పలకరించుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు లక్ష్మణాచారి, యోగానందం, వెంకటరెడ్డి, భరత్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మజీద్ బాబు, కలింగాచారి, నజీరుద్దీన్, ఆదిమూలం శ్రీనివాస్, గౌస్ యాబీ, పూర్వ విద్యార్థులు ముశం చంద్రశేఖర్, పున్న సోమయ్య, ఉడుతల శ్రీనివాస్ గౌడ్, కరుణ, కృష్ణవేణి, పార్వతమ్మ, ఆశకోలా సురేష్ , సిహెచ్ నాగరత్నం, తదితరులు పాల్గొన్నారు.![]()
![]()


ఏఐఎస్ఎస్డి నాయకుడిగా గత 5 సంవత్సరాల నుండి దళిత సమస్యలపై, సామాజిక సమస్యలపై పోరాడి, ప్రజలకు అండగా నిలిచినందుకు, ప్రభుత్వం వారు గుర్తించి అవార్డును అందజేసినట్లు తెలిపారు. అవార్డుకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని అన్నారు.
Apr 22 2023, 08:54
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0.9k