మద్దిమడుగు బిక్షపతి కి దళిత రత్న అవార్డు
NLG: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నల్లగొండ జిల్లా శాఖ అధ్యక్షుడు, దేవరకొండ నియోజకవర్గానికి చెందిన మద్దిమడుగు బిక్షపతి కి దళిత రత్న అవార్డు లభించింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాదులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా ఆదివారం అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా బిక్షపతి మాట్లాడుతూ..ఏఐఎస్ఎస్డి నాయకుడిగా గత 5 సంవత్సరాల నుండి దళిత సమస్యలపై, సామాజిక సమస్యలపై పోరాడి, ప్రజలకు అండగా నిలిచినందుకు, ప్రభుత్వం వారు గుర్తించి అవార్డును అందజేసినట్లు తెలిపారు. అవార్డుకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని అన్నారు.

ఏఐఎస్ఎస్డి నాయకుడిగా గత 5 సంవత్సరాల నుండి దళిత సమస్యలపై, సామాజిక సమస్యలపై పోరాడి, ప్రజలకు అండగా నిలిచినందుకు, ప్రభుత్వం వారు గుర్తించి అవార్డును అందజేసినట్లు తెలిపారు. అవార్డుకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని అన్నారు.

Apr 16 2023, 16:16
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
7.7k