మానే లక్ష్మి దశదిన కర్మ కార్యక్రమం లో పాల్గొన్న మాజీ ఆర్టిఐ కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం, లెంకలపల్లి గ్రామానికి చెందిన మానె లక్ష్మి (75) w/o మానె నర్సింహ దశదిన కర్మ కార్యక్రమం సోమవారం హైదరాబాద్ లోని బోడుప్పల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్ మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు మాజీ కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు
హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన కీ.శే. మానె లక్ష్మి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించచారు. అనంతరం లక్ష్మి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.
కాగా మానె లక్ష్మి (75) ఇటీవల అనారోగ్య కారణాలతో పరమపదించిన విషయం తెలిసిందే.

నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం, లెంకలపల్లి గ్రామానికి చెందిన మానె లక్ష్మి (75) w/o మానె నర్సింహ దశదిన కర్మ కార్యక్రమం సోమవారం హైదరాబాద్ లోని బోడుప్పల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్ మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు మాజీ కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు
ఈ సందర్భంగా ఆయన కీ.శే. మానె లక్ష్మి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించచారు. అనంతరం లక్ష్మి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.
కాగా మానె లక్ష్మి (75) ఇటీవల అనారోగ్య కారణాలతో పరమపదించిన విషయం తెలిసిందే.

Jun 28 2026, 11:19
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0.4k