మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..
హైదరాబాద్: మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.. తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రశ్నించే గొంతుకు ప్రాణం పోసిన గడ్డ మల్కాజ్‌గిరి.. కొడంగల్‌లో నడిరాత్రి ప్రజాస్వామ్యాన్ని నిర్దాక్షిణ్యంగా హత్యచేసిన సందర్భాన్ని చూసి మల్కాజ్‌గిరి చలించింది.. కేవలం 14రోజుల వ్యవధిలోనే నన్ను తమ గుండెల్లో పెట్టుకుంది.. ప్రశ్నించే గొంతుకై తెలంగాణ మొత్తానికి రక్షణగా నిలబెట్టింది.. నన్ను దేశానికి పరిచయం చేసిన ఘనత మల్కాజ్‌గిరి ప్రజలదే. -రేవంత్ రెడ్డి

యశోద డాక్టర్ల ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసిన కేసీఆర్ గారి తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స..
ఢిల్లీ బయల్దేరిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. నేరుగా పార్లమెంట్‌కు వెళ్లనున్న రేవంత్ రెడ్డి.. మల్కాజ్‌గిరి ఎంపీ పదవికి రాజీనామా చేయనున్న రేవంత్ రెడ్డి.. తర్వాత రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ.. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై రాహుల్‌తో చర్చ.. కేబినెట్‌లో మిగతా బెర్తులపైనా అధిష్ఠానంతో చర్చించనున్న రేవంత్ రెడ్డి.
హైదరాబాద్: అసెంబ్లీకి ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. రేపు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. అసెంబ్లీకి బస్సు ప్రారంభించనున్న సీఎం.. ప్రయాణించనున్న మహిళా మంత్రులు.. అసెంబ్లీలో ఏర్పాట్లు పరిశీలించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
అమరావతి: కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవాలి.. కేసీఆర్ కు గాయమైందని తెలిసి బాధపడ్డాను.. కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.. ఎన్నో సవాళ్లను అధిగమించిన కేసీఆర్ ఈ అనారోగ్య పరిస్థితులనూ మనోధైర్యంతో అధిగమిస్తారనే నమ్మకం ఉంది.. పూర్తి స్వస్థత పొంది మళ్ళీ ప్రజలకు, సమాజానికీ తన సేవలు కొనసాగిస్తారని ఆకాంక్షిస్తున్నాను- పవన్ కళ్యాణ్
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు యశోద హాస్పిటల్ కు వెళ్లిన ఆరోగ్యశాఖ కార్యదర్శి.. ఆసుపత్రి వైద్యులను అడిగి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న వైద్యాధికారులు.. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని హెల్త్ సెక్రటరీకి చెప్పిన యశోద ఆస్పత్రి డాక్టర్లు.. కేసీఆర్ కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచన..
విశాఖ: ఆర్కే బీచ్ లో నేవీ డే సన్నాహాలు.. నేడు పూర్తి స్థాయి యుద్ధ విన్యాసాలను రిహార్సల్ చేయనున్న నేవీ.. 3 రోజుల పాటు అమల్లో ఆంక్షలు.. స్కైలాంప్స్, డ్రోన్లు, గాలిపటాలు ఎగురవేయడంపై నిసేదం.. మధ్యాహ్నం నుంచి రాత్రి 8గంటల వరకు ఆర్కే బీచ్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..
Dec 09 2023, 09:42
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
8.9k