Morning ముచ్చట్లు...
Morning ముచ్చట్లు...
రేపటి నుంచి తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
సమ్మక్క-సారక్క గిరిజనవర్సిటీ బిల్లుకు లోక్‌సభఆమోదం
CM రేవంత్ ఢిల్లీ పర్యటన తర్వాతే శాఖల కేటాయింపు
గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ
ఒడిశాలో వ్యాపారులపై ఐటీ దాడులు, రూ.510 కోట్లు సీజ్
వచ్చే ఏడాది 10 కీలక ప్రయోగాలు చేపట్టనున్న ఇస్రో
9 మంది ఎంపీల రాజీనామాకు లోక్‌సభ స్పీకర్ ఆమోదం
భారత యుద్ధవిమానం 'తేజస్' కొనుగోలుకు 4 దేశాల ఆసక్తి
యూఎస్‌లో కాల్పులు, నిందితుడు సహా నలుగురు మృతి



వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామమైన అక్కంపేట గ్రామాన్ని రెవిన్యూ గ్రామంగా ప్రకటిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.. ఈ మేరకు ప్రిలిమినరి నోటిఫికేషన్ ఇస్తూ జీవో జారీ చేసిన సీఎస్ శాంతి కుమారి.. ప్రస్తుతం పెద్దాపూర్ గ్రామంలో భాగంగా ఉన్న అక్కంపేట
ఏపీలో నిరుద్యోగులకి శుభవార్త.. గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ, 897 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్.. ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566.. ఫిబ్రవరి 25న ప్రిలిమనరీ పరీక్ష.. డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు ధరఖాస్తుల స్వీకరణ
మేం ఎవరికీ బీ పార్టీ కాదు.. నన్ను నేను తగ్గించుకునైనా మిమ్మల్ని పెంచడానికి సిద్ధం.. ఏపీ అభివృద్ధికి అలయన్స్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు.. 2024లో ఏపీ భవిష్యత్తు బంగారు మయం చేయాలి.. అది నా లక్ష్యం.. జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు బలమైన ఓట్లతో గెలిపించగలిగితే మన కోరిక తీరుతుంది.. జనసేన, టీడీపీని గెలిపించండి.. మరో సారి వైసీపీ వైపు చూస్తే నష్టమే.. సీఎం ఎవరు అనేది చంద్రబాబు, నేను కూర్చుని నిర్ణయం తీసుకుంటాం-పవన్ కల్యాణ్
హైదరాబాద్: ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలి ప్రసంగం.. తెలంగాణ ఎన్నో త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం.. ఈ ప్రభుత్వ ఏర్పాటుతో తెలంగాణ మొత్తం అభివృద్ది చెందుతుంది.. ప్రగతిభవన్ చుట్టు ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టించా.. పదేళ్లబాధలను ప్రజలు మౌనంగా భరించారు.. గత ప్రభుత్వం ప్రజల బాధలు పట్టించుకోలేదు.
నేడు విశాఖలోని ఎస్.రాజా గ్రౌండ్స్ లో జనసేన బహిరంగ సభ..
Morning News
Dec 08 2023, 09:52
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
10.4k