రేపు హుస్సేన్‌సాగర్ తీరంలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ...
రేపు 125వ అంబేడ్కర్ జయంత్యుత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్‌ను ఆనుకుని దాదాపు 11.80 ఎకరాల స్థలంలో అంబేడ్కర్ విగ్రహాన్ని
ఆవిష్కరించనుంది తెలంగాణ సర్కార్.
అంబేడ్కర్ విగ్రహ ప్రత్యేకతలు...
అంబేడ్కర్ స్మారక ప్రాంగణ విస్తీర్ణం.. 11.80 ఎకరాలు
పీఠం నిర్మాణం, విగ్రహం ఏర్పాటు విస్తీర్ణం.. రెండు ఎకరాలు
విగ్రహ స్తూపం(పీఠం) ఎత్తు .. 50 అడుగులు
విగ్రహం వెడల్పు.. 45 అడుగులు
పీఠం వెడల్పు.. 172 అడుగులు
విగ్రహం బరువు.. 435 టన్నులు
విగ్రహం తయారీకి వినియోగించిన ఉక్కు.. 791 టన్నులు
విగ్రహం తయారీకి వినియోగించిన ఇత్తడి.. 96 మెట్రిక్ టన్నులు
విగ్రహం తయారీకి రోజూ పని చేసిన కార్మికులు.. 425 మంది
దేశంలోనే అతి ఎత్తయిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ప్రముఖ శిల్పి రామ్ వి సుతార్ రూపొందించారు.











Apr 13 2023, 14:44
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
22.0k