*మిర్యాలగూడలో త్వరలో నాలుగు ఫ్లైఓవర్స్ నిర్మాణం..MLA -BLR*
మిర్యాలగూడ నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*...
గత కొన్ని నెలలుగా ఎంతో కృషి చేస్తూ అధికారులకు సూచనలు చేస్తూ ఉన్నారు.. ఈ విషయమై *R&B మినిస్టర్ గౌ,, శ్రీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారిని* కలిసి తెలియజేయడంతో వారు సానుకూలంగా స్పందించి , మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రమాదాలు జరుగు నాలుగు ప్రమాదకరమైన జంక్షన్స్ గుర్తించి.
ఈరోజు *R&B ENC గారితో, NHAI అధికారులు, RDO గారు, DSP గారు, MRO గారు, మున్సిపల్ కమిషనర్ గారు* మరియు ఇతర ఉన్నత ఆధికారులతో కలిసి ఫ్లైఓవర్ నిర్మాణం చేసే ప్రదేశాలు పరిశీలించడం జరిగింది.. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ వేములపల్లి క్యాంప్ నందు ప్రజలు రోడ్డు దాటేందుకు ఇబ్బంది పడుతూ ప్రమాదాలు జరుగుతున్నాయి అని గుర్తించి అక్కడ అండర్ గ్రౌండ్ పాసేజ్ నిర్మాణం చేయాలని నిర్ణయించాము.![]()
![]()
![]()
అలాగే మిర్యాలగూడ పట్టణంలోని ప్రవేశించే ప్రధాన రహదారి అయిన Y జంక్షన్ వద్ద మరియు నదిపాడు బైపాస్, చింతపల్లి బైపాస్, మరియు ఇదులగూడ బైపాస్ ల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలని నిర్ణయించడం జరిగింది.. మేము కోరిన వెంటనే స్పందించిన R&B మినిస్టర్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారిని ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. అలాగే అతిత్వరలోనే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.... అలాగే హైవే పరిధిలో ఉన్న ప్రతీ చోట సర్వీస్ రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణాలు కూడా చేస్తున్నట్టుగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు...


ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పుల సైదులు , మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు సలీం ఎన్ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు ఆరిఫ్ ,మండల పార్టీ అధ్యక్షులు కాకునూరి బసవయ్య గౌడ్, సీనియర్ నాయకులు ఆవుల బక్క రెడ్డి , పోలగానే వెంకటేష్ గౌడ్, జేట్టి వెంకటేశ్వర్లు, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఇమ్రాన్ , ఐఎన్టీయూసీ అధ్యక్షులు చాంద్ పాషా, పోలిశెట్టి అజయ్ , పానుగోతు మల్సూర్,హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు*
ఈ రోజు మిర్యాలగూడలోని స్థానిక రాజీవ్ భవన్ నందు ఏర్పాటు చేసిన పత్రిక సమావేశం లో జిల్లా NSUI అధ్యక్షులు మొహమ్మద్. ఆరిఫ్ గారు మాట్లాడుతు కొంత మంది విద్యార్థి నాయకులు తమ స్వార్ధ రాజకీయాలకు స్వంత అవసరాలకు NSUI పేరు చెప్పి ప్రవైట్ పాఠశాల లు, కాలేజిలు పై బెదిరింపులు చేస్తూ అక్రమ వసూళకు పాల్పడుతున్నారని. అలాటి వారిపై కఠిన చేరియాలు ఉంటాయని. పార్టీ పేరు,ప్రతిష్ట కు ఎవరు భంగం కల్గించిన చూస్తూ ఉపక్షించేది లేదు అని, ప్రవైట్ యాజమాన్యం అలాంటి వారిపై అప్రమత్తం గా ఉండాలి అని, ఏదైనా ఉంటే తన దృష్టి కి తీసుకొ రావాలి అని అన్నారు. Cell :9000888245 నెంబర్ కు సంప్రంధించాలని కోరారు .
.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.



Jun 28 2024, 15:53
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0.4k