vemulajanardhanreddy54

Jun 20 2024, 14:03

ఎంపీ *గౌ, శ్రీ కుందూరు రఘువీర్ రెడ్డి గారి* ఆధ్వర్యంలో వారి క్యాంప్ కార్యాలయం నందు నిర్వహించిన కేక్కార్యక్రమంలోపాల్గొన్నారు:
ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని ఎంపీ *గౌ, శ్రీ కుందూరు రఘువీర్ రెడ్డి గారి* ఆధ్వర్యంలో వారి క్యాంప్ కార్యాలయం నందు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రజా బంధువు *గౌ,, శ్రీ కుందూరు జానారెడ్డి గారి,* మరియు ఇరిగేషన్ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు *గౌ,, శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి* మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు *గౌ,, శ్రీ పొదిల శ్రీనివాస్ గార్ల* జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*.. మరియు డిసిసి అధ్యక్షులు *గౌ,, శ్రీ కేతావత్ శంకర్ నాయక్ గారు* . కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తల సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి అనంతరం మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు .. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.

vemulajanardhanreddy54

Jun 20 2024, 12:10

*రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి, మాజీ CLP నేత కుందూరు జానారెడ్డి *

vemulajanardhanreddy54

Jun 20 2024, 11:57

*మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు *

vemulajanardhanreddy54

Jun 20 2024, 11:55

* మాజీ హోం మంత్రి మాజీ సీఎల్పీ నేత జానా రెడ్డి గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు *

vemulajanardhanreddy54

Jun 12 2024, 17:52

*మిర్యాలగూడ నియోజకవర్గంలో బడి బాట కార్యక్రమంలో MLA -BLR
ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న *ప్రోఫెసర్ జయశంకర్ బడి బాట* కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*.. మిర్యాలగూడ మండలం యాద్గరిపల్లి *ZPHS హై స్కూల్* , మరియు వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలోని *ZPHS High School* లలో ప్రో,,జయశంకర్ బడి బాట కార్యక్రమం ప్రారంభించారు .








అనంతరం విద్యార్థులకు, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందజేశారు... అనంతరం పాఠశాల పరిసరాలు, మరియు టాయిలెట్స్ ని పరిశీలించారు .. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నాణ్య మైన విద్య, ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా విద్యార్థులను తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని అన్నారు... ఆర్థిక ఇబ్బందులతో పిల్లలు నిరక్షరాస్యులు ఉండిపోకూడదూ .. నా మిర్యాలగూడలో భవిషత్తులో నిరక్షరాస్యత పూర్తిగా నిర్మూలన చేసేందుకు లక్ష్యంగా తీసుకున్నాం అని అన్నారు.. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధతో విద్యాభ్యాసం చేస్తూ ప్రైవేటు విద్యాసంస్థలతో పోటీ పడేలా విద్యార్థులను తీర్చి దిద్దాల్సిన బాధ్యత వారి పైనే ఉందన్నారు.







ముందుగా ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మన బడి బాట కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అంటే విద్యకి దూరమై చిన్నారులు బాల కార్మికులుగా మిగిలిపోతున్నారు .. బాల కార్మికుల నిర్మూలన జరగాలి అంటే ప్రభుత్వ పాఠశాలలు చాలా బలంగా తయారు అవ్వాలి.. అదే విధంగా ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి ... ప్రభుత్వ ఉపాధ్యాయులు అంటే ప్రైవేటు ఉపాధ్యాయుల కంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న టీచర్స్ ఉంటారు ఐనా కూడా ఎక్కువ ప్రైవేటు పాఠశాలలపై మక్కువ చూపడానికి కారణం ఉపాధ్యాయులు బాధ్యత గా తమ కర్తవ్యాలను నిర్వహించకపోవడమే ..
కావున నేను ప్రతీ ఒక్కరికీ చెప్పేది ఒక్కటే మన మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతీ ప్రభుత్వ పాఠశాలల్లో పేద నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.

vemulajanardhanreddy54

Jun 12 2024, 12:38

* మొట్టమొదటి తెలుగు కవయిత్రి శ్రీశ్రీశ్రీ కుమ్మర మొల్లమాంబ గారి విగ్రహ ప్రతిష్టాపన*
మిర్యాలగూడ మండల కేంద్రంలో మొట్టమొదటి తెలుగు కవయిత్రి శ్రీశ్రీశ్రీ కుమ్మర మొల్లమాంబ గారి విగ్రహ ప్రతిష్టాపన నిమిత్తం కుమ్మర శాలివాన సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు శ్రీ సలికంటి రాములు గారి ఆధ్వర్యంలో ఈరోజు మిర్యాలగూడ గౌరవ శాసనసభ్యులు శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి స్థానిక మిర్యాలగూడ సాగర్రోడ్డు నందు స్థలాన్ని కేటాయించవలసిందిగా వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శ్రీ మల్లికంటి రేణుబాబు గారు, నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ మల్లికంటి అంజయ్య గారు, మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షులు శ్రీ బొడ్డుపల్లి లక్ష్మీనారాయణ గారు, గౌరవ సలహాదారు శ్రీ కామిశెట్టి శ్రీనివాస్ గారు మరియు మిర్యాలగూడ యూత్ అధ్యక్షులు శ్రీ వినోద్ గారు పాల్గొన్నారు ✊ జై కుమ్మర ✊జై జై కుమ్మర ✊

vemulajanardhanreddy54

Jun 12 2024, 12:31

*త్వరలో కొత్త రేషన్ కార్డులు:
మంత్రి ఉత్తమ్ తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో విధి విధానాలు రూపొందించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే అర్హులందరికీ కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు. 3 నెలల తర్వాత రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చే ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

vemulajanardhanreddy54

May 21 2024, 12:27

మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మాజీ ప్రధాని, భారత రత్న స్వర్గీయ *శ్రీ,, రాజీవ్ గాంధీ గారి* వర్ధంతి కార్యక్రమం:

vemulajanardhanreddy54

May 09 2024, 14:40

మలబార్ గోల్డ్ & డైమండ్స్* షోరూమ్ ప్రారంభించిన దంపతులు మిర్యాలగూడ శాసనసభ్యులు:

vemulajanardhanreddy54

May 07 2024, 12:53

BLR Brothers in Damarcherla Mandal