లెంకలపల్లి లో జోరుగా కాంగ్రెస్ ప్రచారం
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శనివారం ఉదయం, భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల మేరకు.. భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని, చెయ్యి గుర్తుకు ఓటు వేయాలని గ్రామంలో పలు వార్డులలో ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, గ్రామ తాజా మాజీ సర్పంచ్ పాక నగేష్, చాపల రవి, పగిళ్ల యాదయ్య, పెంబల్ల లింగయ్య, పెంబల్ల గిరి, బోడ బిక్షం, తిరుమణి మల్లేష్, పాక అంజయ్య, పాక పరమేష్, కాటగోని కృష్ణయ్య, అబ్బనగోని శ్రీను, వావిళ్ళ కృష్ణ, ఏర్పుల వెంకటేష్, పెంబల్ల మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.SB NEWS NATIONAL MEDIA
SB NEWS TELANGANA
SB NEWS NLG

నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శనివారం ఉదయం, భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల మేరకు.. భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని, చెయ్యి గుర్తుకు ఓటు వేయాలని గ్రామంలో పలు వార్డులలో ప్రచారం నిర్వహించారు.
SB NEWS NATIONAL MEDIA

నల్లగొండ జిల్లా: పార్లమెంట్ ఎన్నికల నేపద్యంలో, మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం, భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని, గెలిపించాలని కోరుతూ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.
నల్లగొండ జిల్లా:
నాంపల్లి: మండలంలో భారత రాష్ట్ర సమితి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ, రాందాస్ తండాలో గురువారం పెద్దాపురం మాజీ ఎంపీటీసీ మెగావత్ భాషా నాయక్ స్థానిక కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
చార్‌థామ్ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలను మే 10న ఉదయం 7 గంటలకు తెరవనున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ అజేంద్ర అజయ్ తెలిపారు.
NLG: పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో భాగంగా గురువారం మర్రిగూడ మండలం సరంపేట గ్రామంలో, భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా, చేతి గుర్తుకు ఓటు వేసి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ కాంగ్రెస్ నాయకులు గడపగడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.
దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే బాలు నాయక్ ను వారి క్యాంప్ కార్యాలయంలో, గురువారం ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షుడు మద్దిమడుగు బిక్షపతి, ఉపాద్యక్షుడు యేకుల సురేష్ మరియు సభ్యులు మర్యాద పూర్వకంగా ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు సంఘం గురించి వారికి వివరించారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ స్వతంత్య్ర అభ్యర్దిగా పాలకూరి అశోక్, బుధవారం నల్లగొండలో నామినేషన్ వేశారు. తన నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి దాసరి హరిచందన కు అందజేశారు.
May 11 2024, 16:51
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
32.6k