సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్న టీడిపి బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ, ద్విసభ్య కమిటీ సభ్యులు
సింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలంలో ఎన్నికల ప్రచార నిమిత్తం మేడికుర్తి, నిట్టూరు, పెద్దమల్లెపల్లి ,పీఎం కొండాపురం ,వేములపల్లి గిరమ్మ బావి గ్రామాల్లో పర్యటించి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్న తెలుగుదేశం బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు ద్విసభ్య కమిటీ సభ్యులు
ఆలం నరస నాయుడు గారు మరియు ముంటిమడుగు కేశవరెడ్డి గారు మండల కన్వీనర్లు క్లస్టర్ ఇంచార్జిలు యూనిట్ ఇంచార్జిలు బూత్ ఇంచార్జిలు తెలుగుదేశం కార్యకర్తలు మహిళలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది
Apr 03 2024, 07:14