శ్రీ కషిమి కోటరామ్ జి కాలు సర్జరీ జరిగిందని తెలిసి వారిని పరామర్శించిన శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ యువనాయకులు
[Streetbuzz News Crime journalist]
ఆంధ్రప్రదేశ్:
(శ్రీకాకుళం ఫిబ్రవరి 09):- శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గల స్థానిక రెల్ల వీది లో శ్రీ కషిమి కోట రామ్ జి గారి కాలు సర్జరీ జరిగింది అని తెలిసిన వెంటనే వారిని పరామర్శించిన శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ యువ నాయకులు, మరియు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు శ్రీ గొండు శంకర్, ఉత్తరాంధ్ర కళ్యాణ్ రామ్, ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుర్రి మధు,శ్రీకాకుళం టీడీపీ పార్లమెంటరీ పార్టీ కోశాధికారి ఇప్పిలి తిరుమల రావు, ప్రసాద్, అన్నేపు ధనుంజయ్, మురళి, ఈశ్వరరావు, అలిగి ప్రసాద్, శ్రీనివాసరావు, నాగయ్య, బద్రారావు, రాజు, మాజీ కౌన్సిలర్ అంబటి లక్ష్మి రాజ్యం,TNSF నియోజకవర్గం ప్రసిడెంట్ రెడ్డి గిరిజా శంకర్, అరసవిల్లి టీడీపీ నాయకులు కొయ్యన రామ్ మోహన్ రావు, రాయి కిరణ్, నియోజకవర్గం తెలుగు యువత కార్యదర్శి గొండు శ్యామ్ సుందర్ రావు, గార మండల పార్టీ అధ్యక్షులు గొండు వెంకట రమణ మూర్తి, నియోజకవర్గం తెలుగు యువత కార్యదర్శి చెన్న రమణ,బైరి మాజీ సర్పంచ్ ఎండు చిన్నారావు, రంది రాజు,సాధు పరమేష్, తంగి నర్సింగరావు, సాధు అజయ్, మల్ల రమణయ్య, గుండ మురళి, శిమ్మ శ్యామ్ సుందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Feb 09 2024, 21:20