శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవముల పోస్టర్ ను ఆవిష్కరచిన.మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,నకిరేకల్ ఎమ్మెల్యే
శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవముల పోస్టర్ ను ఆవిష్కరచిన.మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం.
![]()
నల్గొండ జిల్లా:-నార్కెట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని ఈ నెల 14 నుండి 21 వరకు అత్యంత వైభవంగా జరిగే శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవముల పోస్టర్ ను హైదరాబాద్ సెక్రటేరియట్ లో అవిష్కరించిన.తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల నిర్మాణ, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.ఈ కార్యక్రమంలో. నకిరేకల్ నియోజకవర్గ నాయకులు, ఆలయ ఈవో,ప్రధాన అర్చకులు తదితరులు.
.

.
















Feb 08 2024, 10:12
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
10.1k