పెద్దపల్లి ఎంపీ టికెట్ నాకే కేటాయించాలని శ్రీ ఉత్తం కుమార్ రెడ్డి కి వినతి పత్రం సమర్పించిన గవ్వల శ్రీకాంత్
పెద్దపల్లి ఎంపీ టికెట్ నాకే కేటాయించాలని శ్రీ ఉత్తం కుమార్ రెడ్డి కి వినతి పత్రం సమర్పించిన గవ్వల శ్రీకాంత్
హైదరాబాద్:
[ Crime journalist ]
పెద్దపల్లి ఎంపి టికెట్ నాకే కేటాయించాలని శ్రీ ఉత్తం కుమార్ రెడ్డి నీటి పారుదల మరియు సివిల్ సప్లయ్ శాఖ మంత్యులు హైదరాబాద్ గారికి వినతిపత్రం సమర్పించినట్లు గవ్వల శ్రీకాంత్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తెలంగాణ రాష్ట్రంలో బలపడటానికి చాల కష్టపడటం జరిగిందని అదేవిధంగా ఎమ్మెల్యే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఇచ్చిఎన్నికల ప్రచారంలో పాల్గొనటం జరిగిందని గవ్వల శ్రీకాంత్ అన్నారు. గవ్వల శ్రీకాంత్ నేతకాని సామాజిక వర్గానికి చెందిన నేను కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి బలోపేతం చేయడానికి ప్రచారం చేయడం గత పది సంవత్సరాలలో శక్తికి మించి కాంగ్రెస్ పార్టీ బలపడటానికి వివిధ రకాలుగా ప్రజలతో విద్యార్థి యువకులతో మేధావులతో ఉద్యోగులలో చర్చలు జరపడం పత్రికలలో సోషల్ మీడియాలలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగిందన్నారు. స్థానిక మరియు ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడం జరిగిందని అన్నారు. తెలంగాణ ఉద్యమములో పెద్ద ఎత్తున జరిగిన పోరాటాలలో పాల్గొనడం ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో జిల్లా జే ఏ సి చైర్మన్ గా కన్వీనర్ గా అధ్యక్షులుగా పనిచేయడం జరిగిందని ప్రస్తుతం అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ పార్టీ లో రాష్ట్ర అధ్యక్షులుగా పని చేస్తున్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీ గా నాకే పెద్దపల్లి ఎంపి టికెట్ ఈవ్వాలని గవ్వల శ్రీకాంత్ మాజి పిసిసి అధ్యక్షులు మంత్యు లు శ్రీ ఉత్తం కుమార్ రెడ్డి కి వినతి పత్రం సమర్పించినట్లు గవ్వల శ్రీకాంత్ తెలిపారు.
అభినందనలతో
గవ్వల శ్రీకాంత్ (నేతకాని-SC)
GP,, దేవునిగుడ మం,, జన్నారం. జి,, మంచిర్యాల 504205
రాష్ట్ర అధ్యక్షులు
తెలంగాణ ఎస్ సి, ఎస్ టి, బిసి మైనారిటీ విద్యార్థి యువజన సంఘం (TVYS)
వంచిత్ బహుజన్ ఆఘాడి (VBA)
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (RPI)
మరియు
తెలంగాణ ఉద్యమ నాయకులు
సేల్ No. 9492744055
Feb 04 2024, 13:50