శ్రీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జనం కోసం జనసేన మహాయజ్ఞం
శ్రీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జనం కోసం జనసేన మహాయజ్ఞం
[Crime journalist 30-01-2024]:-
శ్రీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి" కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో జనం కోసం జనసేన మహాయజ్ఞం 784వ రోజు ఈ రోజు 30-01-2024వ తేదీన కిర్లంపూడి మండలం కిర్లంపూడి గ్రామంలో జరిగింది.
జనం కోసం జనసేన మహాయజ్ఞం 785వ రోజు రేపు 31-01-2024వ తేదీన కార్యక్రమాలు.
గండేపల్లి మండలం,సూరంపాలెం, రామేశంపేట మరియు యర్రంపాలెం గ్రామాలలో రేపు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సూర్యచంద్ర గారి సతీమణి శ్రీదేవి, మరదళ్ళు సూర్యప్రభ,దేవి, చెల్లెలు భవాని, అన్నయ్యలు కామరాజు, ఆదినారాయణ, తమ్ముళ్లు,శివరామకృష్ణ,వాసు, పెద్దకాపు,రామకృష్ణ,వీరబాబు, అబ్బాయిలు శ్రీహరి నరేష్,
మణికంఠ,గంగాధర్,నరేష్, బావగారు వీరభద్రరావు, మేనల్లుళ్ళు అయ్యప్ప,మల్లేష్, గంగాధర్ కొనసాగిస్తారు. కావున ఈ కార్యక్రమంలో జనసైనికులు అందరూ పాల్గొని విజయవంతం చేస్తారని కోరుచున్నాము.ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు డేగల విజయ్ కుమార్, కిర్లంపూడి మండల అధ్యక్షులు ఉలిసి అయిరాజ్, జగ్గంపేట మండల జెడ్పీటీసీ అభ్యర్థిని మరిశే శ్యామల, కిర్లంపూడి మండల ఉపాధ్యక్షులు గంధం ప్రభాకర్, కిర్లంపూడి మండల ప్రధాన కార్యదర్శి శెట్టి గంగా మహేష్, కిర్లంపూడి మండల సంయుక్త కార్యదర్శి జువ్వల శ్రీను, కిర్లంపూడి మండల సంయుక్త కార్యదర్శి నాగబొయిన శివ, కిర్లంపూడి నుండి దూలిపూడి దుర్గ, లంక దుర్గ అయ్యప్ప, రామకృష్ణాపురం నుండి డేగల గణేష్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబ, వల్లపుశెట్టి నాని, జానకి మంగరాజు, కంపిన వీరబాబు, జల్లిగంపల శ్రీను, సందు చిన్నోడు, బూరుగుపూడి నుండి కుండ్లమహంతి సత్తిబాబు గార్లకు కృతజ్ఞతలు తెలిపారు.
జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా కిర్లంపూడి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యంఅందించిన నాగబోయిన శివ గారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఇంటికి దూరంగా ప్రజలకు దగ్గరగా
ఈ రోజు నైట్ స్టే సూరంపాలెం గ్రామంలో గల రామాలయంలో.
పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర
జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్.
Jan 30 2024, 21:11