100 పడకల హాస్పిటల్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య*
100 పడకల హాస్పిటల్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
Streetbuzz news.. నల్గొండ జిల్లా :
నకిరేకల్ పట్టణంలో రూ. 32 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల హాస్పిటల్ పనులను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు సోమవారం పరిశీలించారు పనుల్లో నాణ్యత లోపించకుండా పనులు చేయాలనీ నిర్ధేశిత గడువు లోపు హాస్పిటల్ పనులు పూర్తవ్వాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు .
కట్టంగూర్ మండల కేంద్రంలో ఈ నెల 18 వ తేదీన జరుగు శ్రీ శివాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ శ్రీ శ్రీ ఉమానాగ లింగేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం కరపత్రికను ఆవిష్కరించిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
















Feb 13 2023, 21:33
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
15.2k