/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz మానే లక్ష్మి దశదిన కర్మ కార్యక్రమం లో పాల్గొన్న మాజీ ఆర్టిఐ కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు Mane Praveen
మానే లక్ష్మి దశదిన కర్మ కార్యక్రమం లో పాల్గొన్న మాజీ ఆర్టిఐ కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం, లెంకలపల్లి గ్రామానికి చెందిన మానె లక్ష్మి (75) w/o మానె నర్సింహ  దశదిన కర్మ   కార్యక్రమం సోమవారం హైదరాబాద్ లోని బోడుప్పల్ లో  ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్ మరియు  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు మాజీ కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు
హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీ.శే. మానె లక్ష్మి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించచారు. అనంతరం లక్ష్మి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. కాగా మానె లక్ష్మి (75) ఇటీవల అనారోగ్య కారణాలతో పరమపదించిన విషయం తెలిసిందే.