వైసిపి పార్టీ కీ ఎంపి బాల శౌరి రాజీనామా?
మచిలీపట్నం వైసిపి ఎంపి బాలశౌరి ఆ పార్టీకి శనివారం గుడ్ బై చెప్పారు…
తాను ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.. సిఎం జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే బాల శౌరికి ఎంపి సీటు మళ్లీ ఇచ్చే విషయంలో ప్రతిష్టం భన ఏర్పడటంతో ఇప్పటికే ఎంపి అలకబూనారు..
![]()
ఇదే సమయంలో ఆయన జనసేనాని పవన్ కల్యాణ్ తో భేటి అయ్యారు.. తన రాజకీయ భవిష్యత్ పై ఆయనతో చర్చించారు.. భేటి సందర్భంగానే బాల శౌరిని జనసేనలోకి రావలసిందిగా పవన్ ఆహ్వానించారు..
ఈ నేపథ్యంలోనే బాల శౌరి వైసిపికి టాటా చెప్పేశారు.. త్వరలోనే ఆయన జన సేనలో చేరనున్నట్లు సమాచారం...
Jan 13 2024, 22:13