Morning news...
Morning News
మ.1:04 గంటలకు తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణం
ప్రమాణస్వీకారానికి రావాలని ప్రజలకు రేవంత్ లేఖ
రేవంత్ ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న AICC నేతలు
సా.5 వరకు LB స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
ఏపీలో ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25 లక్షల వరకు పెంపు
అల్పపీడనంగా మారిన మిచౌంగ్, మరో 3 రోజులు వర్షాలు
మిచౌంగ్ తుఫాన్‌తో ఏపీ, టీఎస్‌లో భారీగా పంట నష్టం
ఇంకా జలదిగ్బంధంలోనే చెన్నై, 18కి చేరిన మృతులు
దేశవ్యాప్తంగా 5జీ యూజర్ల సంఖ్య 10 కోట్లు-కేంద్రం
Dec 07 2023, 08:18