బి.ఆర్.యస్ పార్టీ అభ్యర్దిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి:ఎన్నికల ఇంచార్జి యం.సి కోటిరెడ్డి
బి.ఆర్.యస్ పార్టీ అభ్యర్దిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి:ఎన్నికల ఇంచార్జి యం.సి కోటిరెడ్డి.
నల్లగొండ జిల్లా:
నాగార్జునసాగర్ నియోజకవర్గం.....
సార్వత్రిక ఎన్నికలలో భాగంగా....
గుర్రంపోడు మండలం,మైల పురం,కాచారం,బ్రాహ్మణ గూడెం, కొనాయి గూడెం, పల్లిపాడు,చేపురూ గ్రామాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో....
స్థానిక ఎమ్మెల్యే,బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ గారితో కలిసి పాల్గొన్న.....
బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్, నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి గారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ.....
జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బి.ఆర్.యస్ పార్టీ తరుపున పోటీ చేసే నాగార్జునసాగర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ, రాబోయే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టాలని, రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి కెసిఆర్ గారిని ఆశీర్వదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో.....
స్థానిక ఎంపీపీ మంచి కంటి వెంకటేశ్వర్లు,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాశం గోపాల్ రెడ్డి,పలువురు సర్పంచ్ లు,పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
Nov 17 2023, 06:44