NLG: మర్రిగూడ మండల చౌరస్తాలో ఆశాల రాస్తారోకో
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండల కేంద్రంలో ఆశా వర్కర్ల సమ్మె 13వ రోజు సందర్భంగా మర్రిగూడ చౌరస్తాలో..శనివారం రాస్తారోకో చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మద్దతు తెలిపి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ. 18,000 నిర్ణయించాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యము, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్, తదితర డిమాండ్ లు పరిష్కరించాలని 13 రోజుల నుండి సమ్మె చేస్తున్న ఆశా వర్కర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. ఇకనైనా ఆలోచించి ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి, వారి సమ్మె విరమింపజేయాలని డిమాండ్ చేశారు.
లేనియెడల జరగబోయే ఎన్నికల్లో ప్రభుత్వాలను ఇంటికి సాగనంపడం ఖాయమని వారు అన్నారు. వారి న్యాయమైన డిమాండ్లు ఆశాలకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, ప్రమాద బీమా ఐదు లక్షలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అన్నింటిని వర్తింపజేయాలని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు మట్టం భాగ్యమ్మ, జంపాల వసంత, ఏర్పుల పద్మ, భీమనపల్లి అరుణ, రామావత్ జయమ్మ, కోయ మంజుల, పల్లె కంసల్య, లపంగి దుర్గమ్మ, కాలం సుజాత, జాజాల అనిత, ఆయిల్ల కలమ్మ, దామెర యాదమ్మ, అయితరాజు సునీత, తదితరులు పాల్గొన్నారు.
SB NEWS NALGONDA DIST

నల్లగొండ జిల్లా:
అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ ను నివారించడం తో పాటు విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న సర్కారు.. కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, సకాలంలో బిల్లులు, వేతనాలు ఇవ్వాలని సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గు చేటు అని విమర్శించారు.
నల్లగొండ జిల్లా:
అంతే కాకుండా ఆ ఎన్నికల్లో విజయం సాధించిన మీదట పలుమార్లు స్థానిక శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తో కలసి రాష్ట్రస్థాయి నీటి పారుదల శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. అందుకు అనుగుణంగా అధికారులు రూపొందించిన డి పి ఆర్ ను మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లి విషయాన్ని వివరించగా, అందుకు స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సోలీపురం బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన ఆదేశాలతో శనివారం రోజున అధికారులు 404.50 లక్షల నిధులతో బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
SB NEWS NALGONDA DIST

నల్లగొండ జిల్లా,మర్రిగూడ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ పండుగ సందర్భంగా, ఆడపడుచులకు ఇచ్చే బతుకమ్మ చీరలను శనివారం మండలంలోని సరంపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ వేనమళ్ళ వెంకటమ్మ - మధుకర్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రాకేష్, రేషన్ డీలర్ రాములు, ఫీల్ అసిస్టెంట్ రవి, ఐకెపి అధ్యక్షురాలు నాగమణి, ఐకేపీ సీసీ శ్రీశైలం, స్త్రీ నిధి అసిస్టెంట్ మేనేజర్ సురేష్, గ్రామ మహిళలు, వివోఏలు తదితరులు పాల్గొన్నారు.
కొమరం భీం అసిఫాబాద్ జిల్లా:
శుక్రవారం ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి అల్పాహారాన్ని తీసుకున్నారు.
SB NEWS ASIFABAD DIST
Oct 08 2023, 09:23
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
7.2k