రౌస్ అవెన్యూ కోర్టులో సొంతంగా వాదనలు వినిపిస్తున్న కేజ్రీవాల్..
నన్ను ఇరికించడమే ఈడీ లక్ష్యం..
సీబీఐ 31 వేల పేజీలు,ఈడీ 25 వేల పేజీలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు..
ఎక్కడ కూడా నా పేరు లేదు..
మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన 7 స్టేట్‌మెంట్లలో ఆరు స్టేట్‌మెంట్లలో నా పేరు లేదు..
ఢిల్లీ లిక్కర్ కేసులో 100 కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నారు..
100 కోట్లు ఎక్కడికి పోయాయి..
శరత్ చంద్రా రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత రూ.55 కోట్లు బీజేపీకి డొనేషన్ ఇచ్చాడు..
ఈడీకి రెండు లక్ష్యాలు ఉన్నాయి..
ఒకటి కేజ్రీవాల్ ను ఇరికించడం, రెండవది ఆప్ పార్టీని లేకుండా చేయడం.
నాపై ఎటువంటి కేసు లేదు. -కేజ్రీవాల్
Mar 28 2024, 17:16