కళ్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడపడుచులకు వరం: ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో బుధవారం రోజున రైతు వేదిక భవనంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేసిన మీదుగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ....కళ్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడపడుచులకు ఒక వరం లాంటిదని ఆయన అన్నారు. మండల వ్యాప్తంగా మంజూరైన 46 కళ్యాణ లక్ద్మీ,శాదిముభారక్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి నూతి రమేష్ రాజ్,జెడ్పిటిసి వాకిటి పద్మా ఆనంతరెడ్డి,వైస్ ఎంపిపి బాతరాజు ఉమా బాలనర్సింహ,ఎంపిటిసిలు కుందారపు యశోద కొమురయ్య,పల్లెర్ల భాగ్యమ్మ రాజు,మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ రసూల్ నాయకులు తుమ్మల యుగేందర్ రెడ్డి,కంకల కిష్టయ్య,బత్తిని సహదేవ,బద్దం సంజీవరెడ్డి,కొమ్మారెడ్డి నరేష్ రెడ్డి, ఈతాప రాములు వెలిమినేటి సత్యనారాయణ,పులిపలుపుల రాములు,ఏర్పుల వెంకటేశం,కొండూరు సాయి, మైసొల్ల ప్రవీణ్ ఎంపిడిఓ జితేందర్ రెడ్డి,తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీతాసిల్దార్, ఆర్ ఐ మనోహర్ వివిధ గ్రామాల ఎంపిటిసిలు,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Feb 23 2024, 20:35