మానవత్వం చాటిన వలిగొండ ఎస్సై డి మహేందర్ లాల్
![]()
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై గుండెపోటుతో ఓ మహిళ పడిపోయినది. మెయిన్ రోడ్ లో వానలు తనిఖీలు చేస్తున్న స్థానిక ఎస్సై మహేందర్ లాల్ ఆ మహిళను గమనించి ఆమెకి సిపిఆర్ చేసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ మహిళా భువనగిరి మండలం మన్యెంవారి వంపుకు చెందిన బోయిన వెంకటమ్మ గా గుర్తించారు. సకాలంలో ప్రధమ చికిత్స నిర్వహించిన స్థానిక ఎస్సైని పలువురు అభినందించారు. వెంకటమ్మ పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు.



Feb 10 2024, 20:42
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
4.6k