వెలువర్తిలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెలువర్తి గ్రామానికి చెందిన పసల సతీష్ వయసు 24 ,ఆత్మహత్య చేసుకున్నాడు .సతీష్ కుమార్ మద్యానికి బానిస అయ్యాడు. మద్యం తాగవద్దని కుటుంబ సభ్యులు మందలించడంతో.. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, ఈనెల 4న ఆదివారం పొలానికి వెళ్తున్న అని చెప్పి.. ఇంటి నుంచి వెళ్లి ,తిరిగి రాకపోవడంతో రాత్రి వరకు ఫోన్ చేసినా స్పందించలేదు. సోమవారం ఉదయం 6 గంటలకు పొలం కి పొలానికి వెళ్లి చూడగా బాదం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు . మృతునికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. మృతుడి భార్య పసల భాగ్యరేఖ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వలిగొండ ఏఎస్ఐ శ్యాంసుందర్ రెడ్డి తెలిపారు.
![]()
![]()










పౌష్టికాహారం తీసుకుని క్యాన్సర్ బారి నుండి రక్షించుకోవాలి


హైకోర్టు న్యాయమూర్తి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ శరత్ శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి న్యాయం అందే విధంగా న్యాయవాదులు పనిచేయాలని.. చట్టం అందరికీ ఒకటేనని అన్నారు. జిల్లా న్యాయస్థానంలో, న్యాయవాదులతో సమావేశంలో ..తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి కే శరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ కేసుల పరిష్కార పరిధిలో పరిశీలన ,మొదలు అంశాలపై సమీక్షించి, తగు సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత న్యాయమూర్తుల పై ఉంటుందని అన్నారు. కోర్టు భవనం కోసం నూతనంగా కేటాయించిన స్థలంలో కోర్టు నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు .ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు ,జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Feb 05 2024, 21:31
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.1k