వలిగొండ ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసిన భారతీయ జనతా పార్టీ మండల శాఖ
![]()
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రము లోని పోలీస్టేషన్ కు ,నూతన ఎస్సైగా పదవి బాధ్యతలు స్వీకరించిన, మహేందర్ ను భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు నాగెల్లి సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ..మర్యాదపూర్వకంగా కలిసి ,శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ..జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు దంతూరి సత్తయ్య గౌడ్ ,వలిగొండ గ్రామ ఉపసర్పంచ్ మైసొల్ల మత్స్యగిరి ,బచ్చు శ్రీనివాస్ ,ప్రధాన కార్యదర్శి మారోజు అనిల్ కుమార్ ,బీజేవైఎం మండల అధ్యక్షులు రేగూరి అమరేందర్ ,మండల ఉపాధ్యక్షులు దయ్యాల వెంకటేశం, మందుల నాగరాజు ,వీరాచారి తదితరులు పాల్గొన్నారు.
![]()










సైబర్ నేరల పట్ల ప్రజలు విద్యార్థులు యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి ,తగు జాగ్రత్తలు తీసుకోవాలని, రావన్నపేట సీఐ వెంకటేశ్వర్లు, వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ అన్నారు. వలిగొండ పట్టణంలో గురువారం సాయంత్రం ... సైబర్ నేరాలపై పట్టణ ప్రజలకి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ....ప్రజలు తమ వ్యక్తిగత బ్యాంక్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు .ఫోన్లో ఓటిపి.. ఫోన్ పే ,గూగుల్ పే కేవైసీలను అప్డేట్ చేయమని వచ్చే మెసేజ్ స్పందించ వద్దన్నారు. ఆన్లైన్ ద్వారా లావాదేవీలు నడిపివారు... కొత్త వ్యక్తుల మాటలను నమ్మ వద్దని... తెలియని మెసేజ్ ల పై క్లిక్ చేయరాదని తెలిపారు. అలాగే సీసీటీవీ ఉపయోగాల గురించి తెలియజేశారు.









Feb 02 2024, 23:19
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
8.3k