కుంభం కీర్తి రెడ్డి ప్రారంభించబోతున్న ట్రస్ట్ ఆధ్వర్యంలో డిజిటల్ క్లాస్ రూమ్స్ డెమో నిర్వహణ
![]()
భువనగిరి నియోజకవర్గంలోని పాఠశాలలో శ్రీమతి కుంభం కీర్తి రెడ్డి గారు త్వరలో ప్రారంభించబోతున్న ట్రస్ట్ ఆధ్వర్యంలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇంస్టాలేషన్ కొరకు సీడ్స్ ఇంపాక్ట్ ఆర్గనైజషన్ తరపున శుక్రవారం డెమో నిర్వహణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలతో కలిసి మాట్లాడి , వారి సమస్యలను తెలుసుకుని ..అవి ఎలా ఫౌండేషన్ ద్వారా అధిగమించవచ్చు అని, సీడ్స్ ఇంపాక్ట్ వాళ్ళతో పరస్పర చర్చలు జరిపి ...వాటిని స్వయంగా పరిష్కరిస్తామని కీర్తి రెడ్డి హామీ ఇచ్చారు.
అనంతరం పిల్లలలో కలిసి డిజిటల్ క్లాస్ రూమ్స్ డెమో కార్యక్రమంలో పాల్గొని...అది పిల్లలకు ఎలా వినిగించుకోవాలి,ఎలా ఉపయోగ పడుతుంది, మరియు వివిధ అంశాల పైన పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది.
![]()
![]()






సైబర్ నేరల పట్ల ప్రజలు విద్యార్థులు యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి ,తగు జాగ్రత్తలు తీసుకోవాలని, రావన్నపేట సీఐ వెంకటేశ్వర్లు, వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ అన్నారు. వలిగొండ పట్టణంలో గురువారం సాయంత్రం ... సైబర్ నేరాలపై పట్టణ ప్రజలకి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ....ప్రజలు తమ వ్యక్తిగత బ్యాంక్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు .ఫోన్లో ఓటిపి.. ఫోన్ పే ,గూగుల్ పే కేవైసీలను అప్డేట్ చేయమని వచ్చే మెసేజ్ స్పందించ వద్దన్నారు. ఆన్లైన్ ద్వారా లావాదేవీలు నడిపివారు... కొత్త వ్యక్తుల మాటలను నమ్మ వద్దని... తెలియని మెసేజ్ ల పై క్లిక్ చేయరాదని తెలిపారు. అలాగే సీసీటీవీ ఉపయోగాల గురించి తెలియజేశారు.















Feb 02 2024, 18:03
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.5k