నేడు దావోస్ నుండి లండన్ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి..
నేడు దావోస్ నుండి లండన్ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి నేడు దావోస్ నుంచి లండన్ వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు లండన్‌లో ఆయన పర్యటించనున్నారు.
వివిధ అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరపనున్నారు. ఈ నెల 23న రాష్ట్రానికి తిరిగి రానున్నారు.
ఇదిలా ఉండగా బుధవారం పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు ఎంవోయూ కుదుర్చుకొన్నాయి.
అదానీ గ్రూప్‌సహా ఆరు కంపెనీలు మొత్తం రూ.37,600 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

నేడు దావోస్ నుండి లండన్ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

నేటి నుంచి రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు: మంత్రి బట్టి విక్రమార్క
మేడారం వెళ్లే మహిళ భక్తులకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ : మంత్రి సీతక్క
ఉచిత బస్సు పథకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్
నేడు నుంచి రైతు ఖాతాల్లో రైతుబంధు
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

ఆంధ్ర లో తెలంగాణ పందెం కోడి
విచారణకు హాజరుకాలేను: కవిత

మార్నింగ్ ముచ్చట్లు...
Jan 18 2024, 10:46
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
4.6k