/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png
తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచిఉండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం..
తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచిఉండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73,712 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 19,902 మంది భక్తులు.. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.97 కోట్లు.
ధర్నా విరమించి పెట్రోల్, డీజిల్ నింపుకొని బయలుదేరిన ట్యాంకర్ డ్రైవర్లు
హైదరాబాద్ సిటీలో చాలా వరకు పెట్రోల్ బంక్‌లు మూసివేత. బంక్‌ల ముందు పెట్రోల్, డీజిల్ కోసం క్యూ కట్టిన వాహనదారులు. ట్యాంకర్ డ్రైవర్ల సమ్మెతో ఇంధన కొరత. కేంద్రం తీసుకొచ్చిన హిట్&రన్ వాహనచట్టాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె. నిన్నటి నుంచి బంక్‌లకు నిలిచిపోయిన పెట్రోల్, డీజిల్ సరఫరా.
ధర్నా విరమించిన ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు. ఆయిల్ కంపెనీల్లో పెట్రోల్, డీజిల్ నింపుకొని బయల్దేరిన ట్యాంకర్ డ్రైవర్లు.
వసతి గృహాలలో నైట్ వాచ్మెన్లను నియమించాలని అధికారికి వినతి పత్రం అందించిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివ కుమార్
నేడు నల్గొండ జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ గారిని కలిసి జిల్లాలో ఉన్నటువంటి వసతి గృహాల్లో నైట్ వాచ్మెన్ ఏర్పాటు చేయాలని, నైట్ వాచ్మెన్ల కొరత ఉన్నందువలన హాస్టల్లో విద్యార్థిని విద్యార్థులు రాత్రి వేళలో బయట తిరగడం వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతుంది.కావున బహుజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సంక్షేమ హాస్టల్లోనే చదువుతారు.కావున ఎస్సీ వసతి గుహలు నందు నైట్ వాచ్మెన్ ఏర్పాటు చేసినట్లయితే విద్యార్థులకు విద్యార్థినులకు రక్షణ చేకూర్చినట్లయితే ఉందని డిడి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో శివమణి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమల: అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలను మూసివేసిన అర్చకులు.. ఇవాళ నుంచి సర్వదర్శనం..
తిరుమల: అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలను మూసివేసిన అర్చకులు.. ఇవాళ్టి నుంచి సర్వదర్శనం భక్తులకు, నడకదారి భక్తులకు తిరుపతిలో టోకెన్లు జారీ చేయనున్న టీటీడీ.. నేటి నుంచి ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు పునఃప్రారంభం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63,358 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 19,534 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.97 కోట్లు.
మార్నింగ్ ముఖ్యంశాలు....
మార్నింగ్ ముఖ్యంశాలు....
ఏపీలో కొనసాగుతున్న మున్సిపల్, అంగన్‌వాడీల సమ్మె
తెలంగాణలో చలితీవ్రత, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
భారత్‌లో 197కు చేరిన JN-1 కొత్త వేరియంట్ కేసులు
ఇకపై బ్యాంకు ఖాతాల్లోనే ఉపాధి హామీ కూలీల వేతనం జమ
ఎలక్టోరల్ బాండ్ల విక్రయానికి ఈనెల 11 వరకు గడువు
కర్నాటక డిప్యూటీ సీఎం DK శివకుమార్‌కు CBI నోటీసులు
జపాన్‌కు సునామీ ముప్పు..అప్రమత్తమైన రష్యా,ఉ.కొరియా
గాజా ఉత్తర ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి
యూకే స్టూడెంట్ వీసా కొత్త నిబంధనలు అమలు
ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు..
ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. ప్రమాదవశాత్తు మాట్వాండికి చెందిన 6 నెలల పసికందు మృతి, తల్లికి గాయాలు.. మహిళను హుటాహుటిన బీజాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. బాధిత కుటుంబానికి పోలీసుల సాయం.. ఎదురుకాల్పుల్లో పలువురు నక్సలైట్లకు గాయాలు.
ఏపీలో నేటి నుంచి గ్రామాల్లో వైద్య శిబిరాలు..
ఏపీలో నేటి నుంచి గ్రామాల్లో వైద్య శిబిరాలు..
రేపటి నుంచి నగరాలు, పట్టణాల్లో కార్యక్రమానికి శ్రీకారం.. తొలి దశ సురక్షలో 60 లక్షల మందికి సొంత ఊళ్లలోనే వైద్యం అందించిన వైఎస్ జగన్ సర్కార్.
నల్గొండ ఎంపీ బరిలో నాగం వర్షిత్ రెడ్డి..
నల్గొండ ఎంపీ బరిలో నాగం వర్షిత్ రెడ్డి..
రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఓటు బ్యాంకు సాధించిన బిజెపి తాజాగా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతుంది. నల్లగొండ ఎంపీ స్థానం నుండి సంకినేని వెంకటేశ్వరరావు, నాగం వర్షిత్ రెడ్డి, బండారు ప్రసాద్, నూకల నర్సింహ రెడ్డి, మన్నె రంజిత్ యాదవ్ పోటీ పడుతున్నారు. కాగా నాగం వర్షిత్ రెడ్డి జిల్లాలో ఇప్పటికే పేదలకు ఉచిత వైద్యం అందిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
: హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
: హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్ ప్రారంభం.. నుమాయిష్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన స్టాల్స్ ఏర్పాటు.. ఫిబ్రవరి 15 వరకు కొనసాగనున్న ఎగ్జిబిషన్.
హైదరాబాద్ కాశ్మీర్ తివాచీల నుంచి కన్యాకుమారిలో దొరికే అన్ని వస్తువులు నుమాయిష్‌లో దొరుకుతాయి.. దేశాన్నే ఆకర్షించే నుమాయిష్ హైదరాబాద్‌లో ఉండడం మనకు గర్వకారణం.. దేశంలో హైదరాబాద్‌ను గుర్తు తెచ్చుకుంటే నుమాయిష్ గుర్తు వస్తుంది.. గత పదేళ్ల నుంచి పేరుకుపోయిన సమస్యలు పరిష్కరిస్తాం. -సీఎం రేవంత్ రెడ్డి.
Jan 03 2024, 08:27