పానగల్ ఛాయా సోమేశ్వరాలయంలో భక్తుల రద్దీ తాకిడి తగ్గట్టుగా సదుపాయాలు ఏర్పాటు చేయండి: కంచర్ల భూపాల్ రెడ్డి
నేడు నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు.. పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే ఉత్సవంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా.. పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.. సందర్భంగా ఛాయా సోమేశ్వరాలయంలో ఏర్పాటుచేసిన అత్యవసర సమావేశంలో.. వివిధ శాఖలకు చెందిన అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు..
ఛాయా సోమేశ్వరాలయం రోజు రోజుకు భక్తుల తాకిడి ఎక్కువవుతుందని అందుకు తగ్గ ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని... ముఖ్యంగా బార్కేడింగ్ సానిటరింగ్, ట్రాఫిక్ అదుపు, మంచినీటి వసతి తదితర ఏర్పాట్లపై ఎవరికి వారి బాధ్యతలు అప్పగించి నిబద్ధతతో పని చేయాలని ఆదేశించారు...
123 కోట్ల రూపాయలతో త్వరలో పనులు ప్రారంభం కాబోతున్న ఉదయ సముద్రం ట్యాంక్ బండ్, పచ్చల చాయా వెంకటేశ్వర ఆలయాల అభివృద్ధి శిల్పారామం, తీగల వంతెన, లతో ఈ ప్రాంతమంతా అత్యద్భుతంగా రూపుదిద్దుకోబోతుందని.. రానున్న రోజుల్లో ఛాయా సోమేశ్వరాలయం పూర్వ వైభవం సంతరించుకొన ఉందని కంచర్ల తెలియజేశారు...
ఈ సంవత్సరం నుండి.. పచ్చల, ఛాయా సోమేశ్వర నగరోత్సవం నిర్వహించుకోవాలని సూచించారు..
ఇందుకు ఈనెల 17వ తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి రామగిరి రామాలయం నుండి ఛాయా సోమేశ్వరాలయం వరకు విధ వివిధ కళా రీతులను ప్రదర్శిస్తూ... బ్రహ్మాండంగా నగరోత్సవాన్ని నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు .. ఇందుకు అయ్యే ఖర్చు తానే స్వయంగా భరిస్తానని వారు
తెలియచేశారు.
ఈ సమావేశంలో.. నల్గొండ ఆర్డీవో, డి.ఎస్.పి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కమిషనర్ కేవీ రమణాచారి వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ ఆలయ చైర్మన్ గంట్ల అనంత రెడ్డి.. వివిధ శాఖలకు చెందిన అధికారులు.. సింగిల్ విండో చైర్మన్ నాగరత్నం రాజు,కౌన్సిలర్లు,ఎడ్ల శ్రీనివాస్ యాదవ్ గోగుల శ్రీనివాస్ యాదవ్, ఊట్కూరు వెంకటరెడ్డి,వట్టిపల్లి శ్రీనివాస్, యామా దయాకర్, పున్నా గణేష్ మారగోని గణేష్, నాయకులు.. బకరం వెంకన్న భువనగిరి దేవేందర్ సంధినేని జనార్దన్ రావు సూర మహేష్, చెన్నుగూడెం సర్పంచ్ జంగయ్య భక్తులు పాల్గొన్నారు.

నేడు నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు.. పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే ఉత్సవంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా.. పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.. సందర్భంగా ఛాయా సోమేశ్వరాలయంలో ఏర్పాటుచేసిన అత్యవసర సమావేశంలో.. వివిధ శాఖలకు చెందిన అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు..



నవీన్ పట్నాయక్ గారు కంటతడిి...12 దేశాల సొంతజనం ఎదుట అనూహ్య ఉద్వేగం...



బహుజన్ సమాజ్ పార్టీ నల్లగొండ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో తిప్పర్తి మండల కేంద్రంలో బీసీల కుల ప్రాతిపదికన జనగణన చేయాలి, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి, 60 నుంచి 70 అసెంబ్లీ టికెట్లను కేటాయించాలి, అనే నినాదాలను ప్రజలకు వివరిస్తూ వారి సంతకాల ద్వారా మద్దతు తెలియజేయాలని కోరగా వివిధ వర్గాల నుండి అపూర్వ స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్చార్జి పంబాల అనిల్ గారు, ఉపాధ్యక్షులు కోడి భీం ప్రసాద్ గారు, మహిళ కన్వీనర్ గోస్కొండ కవిత గారు, నియోజకవర్గ ఇన్చార్జీలు వంటపాక యాదగిరి, అంకెపాక శ్రీనివాస్ గార్లు నియోజకవర్గ అధ్యక్షులు దున్న లింగస్వామి అడ్వకేట్ గారు తిప్పర్తి మండల అధ్యక్షులు పేరపాక లింగస్వామి గారు, ప్రధాన కార్యదర్శి దాసరపు నవీన్ కుమార్, పజ్జురు గ్రామ శాఖ అధ్యక్షులు దాసరపు రవితేజ మరియు వీరస్వామి, కృష్ణయ్య, సతీష్, వెంకన్న, యాదయ్య తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.


బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆలే భాస్కర్ రాజు గారు, శ్రీ మిరియాల వెంకటేశం గారిని రాష్ట్ర చేనేత సెల్ కో కన్వీనర్ గా నియమిస్తూ నియామక ఉత్తర్వులు అందజేశారు.ఈ సందర్భంగా ఈ అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ఓబిసి అధ్యక్షులు శ్రీ ఆలే భాస్కర్ రాజు గారికి అలాగే నా నియామకానికి సహకరించిన జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీ డాక్టర్ లక్ష్మణ్ గారికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారికి, రాష్ట్ర చేనేత కన్వినర్ శ్రీ ఎన్నం శివ కుమార్ గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ శ్రీధర్ రెడ్డి గారు మరియు జిల్లా రాష్ట్ర నాయకుల అందరికి కృతజ్ఞతలుుు తెలియజేశారు. ఈ సందర్భంగాా వెంకటేశం గారుు మాట్లాడుతూ బాధ్యతగా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నిర్వర్తిస్తూ రాష్ట్రములో ఉన్నటువంటి చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే విధంగా కార్యక్రమాలను ఉదృతం చేస్తాననిి తెలియజేశారు.
నల్గొండ జిల్లా కలెక్టర్ రెట్ లో సమాచార హక్కు వికాస సమితి 2023 క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ వినయ్ క్రిష్ణా రెడ్డీ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు గార్ల చేతుల మీదుగా ఆవిష్కరణ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ యర్ర మాద కృష్ణా రెడ్డి జిల్లా అధ్యక్షులు బైరు సైదులు గౌడ్ కారుణ్ కుమార్, సైదులు గౌడ్ ,రామ కృష్ణ, యం. వెంకన్న, రమణ తదితరులు పాల్గొన్నారు.
దేశానికి కల్నల్ సంతోష్ బాబు చేసిన సేవలు మరువలేనివి

Feb 15 2023, 12:04
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.2k