నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో బెంచీల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి
నల్లగొండ: ప్రభుత్వ ఆసుపత్రిలో సిమెంట్ బెంచిల పంపిణీ
నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలోని సదరం క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సిమెంట్ బెంచిలను అందజేశారు. ఈ కార్యక్రమానికి నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, బెంచిలను ప్రారంభించారు. వారి వెంట కౌన్సిలర్లు పబ్బు సాయిశ్రీ సందీప్, గొగుల శ్రీనివాస్, వట్టిపల్లి శ్రీనివాస్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ: ప్రభుత్వ ఆసుపత్రిలో సిమెంట్ బెంచిల పంపిణీ

బడ్జెట్‌పై ఉభయ సభల్లో ఇవాళ సాధారణ చర్చ జరగనుంది.2023 - 24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళికను సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్‌పై నేడు శాసనసభ, శాసనమండలిలో చర్చ జరగనుంది. అనంతరం రెండు సభల్లో జరిగిన చర్చకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇస్తారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దుచేసి నేరుగా బడ్జెట్ పై చర్చ చేపడతారు.


హైదరాబాద్, ఖమ్మం మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి లేదా గుమిగూడి ఇతరులకు న్యూసెన్స్ కలిగించే వారిపై కఠిన చర్యలు:
మంత్రి జగదీష్ రెడ్డి.. పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర...
Feb 08 2023, 16:25
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.1k