సుకన్య సమృద్ధి యోజన మహమేళను సద్వినియోగం చేసుకోవాలి: సూర్యాపేట వెస్ట్ సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ కే.సైదిరెడ్డి
సుకన్య సమృద్ధి యోజన మహమేళను సద్వినియోగం చేసుకోవాలి
సూర్యాపేట,ఫిబ్రవరి 07:-ఈ నెల 9,10 తేదీల్లో జిలా వ్యాప్తంగా పోస్ట్ ఆఫీస్ లలో సుకన్య సమృద్ధి యోజన మహామేళా డ్రైవ్ ను ఆడ పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట వెస్ట్ సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ కె.సైదిరెడ్డి అన్నారు.మంగళవారం ఆయన సూర్యాపేట పట్టణంలో సుకన్య సమృద్ధి పథకం గురించి ప్రత్యేక క్యాంపెన్ నిర్వహించి ప్రజలకు అవగాహన కలిపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరలలోపు ఆడపిల్లల తల్లితండ్రులు,సంరక్షకులు సుకన్య సమృద్ధి ఖాతాకు అర్హులని ఈ పథకం ద్వారా ఖాతా తెరిచి డబ్బు జమచేసిన ఖాతా దారులకుదేశంలో ఏ పథకానికి లేని విదంగా ఆకర్షణీయమైన వడ్డీ లభిస్తుందన్నారు. పూర్తి వివరాలకు ప్రజలు తమ సమీపంలోని పోస్ట్ ఆఫీస్ లో సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట పోస్ట్ మాస్టర్ జయమ్మ,సిబ్బంది శుక్ల,రవిదాస్,ఉపేందర్,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.


మంత్రి జగదీష్ రెడ్డి.. పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర...
హైదరాబాద్‌లో పాకిస్థాన్ ఉగ్రవాదసంస్థ లష్కరే తోయిబా, ఐఎస్‌ఐ ఉగ్రకుట్రలకు ప్రయత్నిస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థకు సమాచారమందినట్లు తెలుస్తోంది.ఈ ఉగ్ర పన్నాగంపై ఎన్‌ఐఏ స్పెషల్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ మూసారంబాగ్‌కు చెందిన జాహెద్ అలియాస్ అబ్దుల్.. హుమాయున్‌నగర్ వాసి మాజ్‌హసన్ ఫరూఖ్, సైదాబాద్ అక్బర్‌బాగ్‌కు చెందిన సమీయుద్దీన్‌పై కేసు నమోదు చేసింది.
వైభవంగా ప్రారంభమైన గొల్లగట్టు లింగమంతుల స్వామి జాతర
ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కేసులు తప్పవు
ఘణంగా బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు టైగర్ R కృష్ణన్న గారి తనయుడు జాతీయ విద్యార్థి -యువజన సంఘాల కోఆర్డినేటర్ డాక్టర్ R అరుణ్ కుమార్ గారి జన్మదిన వేడుకలను స్థానిక బిసి స్టడీ సర్కిల్ హాస్టల్లో జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో కేకు కట్చేసి ,స్వీట్స్ పంపిణి చేసి జరిపారు .ఈ కార్యక్రమములో జిల్లా కార్యదర్శి వడ్డెబోయిన సైదులు ,విద్యార్థి సంఘం సింగం రమేశ్ యాదవ్ ,యువజన సంఘం జిల్లా ఉపాద్యక్షుడు పగిళ్ల కృష్ణ ,మహిలా మండలాధ్యక్షురాలు శంకరదుర్గ ,సతీశ్ ,తుంగతుర్తి శంకరా చారీ తదితరులు పాల్గొన్నారు.
Feb 07 2023, 16:45
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
12.8k