నల్గొండలో వైభవంగా ప్రారంభమైన లింగమంతుల జాతర హాజరైన మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి
వైభవంగా ప్రారంభమైన గొల్లగట్టు లింగమంతుల స్వామి జాతర
సంప్రదాయ డోలు వాయించిన చైర్మన్ సైదిరెడ్డి
నల్లగొండ: నల్గొండ పట్టణంలో మర్రిగూడ గొల్లగట్టు లింగమంతుల స్వామి జాతర వైభవంగా ప్రారంభించారు. నల్గొండ మున్సిపల్ చైర్మన్ సంప్రదాయ డోలు వాయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవుల కులదైవమైన
గొల్లగట్టు లింగమంతుల స్వామి జాతర ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా నిర్వహిస్తారని తెలియజేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు వట్టిపల్లి శ్రీనివాస్, ఊట్కూరు వెంకట్ రెడ్డి*,ముఖ్యనాయకులు దోనాల నాగార్జున్ రెడ్డి, మెండే చంద్రశేఖర్ రెడ్డి, వివేక్ రెడ్డి, పద్మ, కైరంకొండ శివశంకర్, సత్యనారాయణ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

వైభవంగా ప్రారంభమైన గొల్లగట్టు లింగమంతుల స్వామి జాతర
ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కేసులు తప్పవు
ఘణంగా బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు టైగర్ R కృష్ణన్న గారి తనయుడు జాతీయ విద్యార్థి -యువజన సంఘాల కోఆర్డినేటర్ డాక్టర్ R అరుణ్ కుమార్ గారి జన్మదిన వేడుకలను స్థానిక బిసి స్టడీ సర్కిల్ హాస్టల్లో జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో కేకు కట్చేసి ,స్వీట్స్ పంపిణి చేసి జరిపారు .ఈ కార్యక్రమములో జిల్లా కార్యదర్శి వడ్డెబోయిన సైదులు ,విద్యార్థి సంఘం సింగం రమేశ్ యాదవ్ ,యువజన సంఘం జిల్లా ఉపాద్యక్షుడు పగిళ్ల కృష్ణ ,మహిలా మండలాధ్యక్షురాలు శంకరదుర్గ ,సతీశ్ ,తుంగతుర్తి శంకరా చారీ తదితరులు పాల్గొన్నారు.
Feb 06 2023, 16:56
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.8k