రాజ్ గోపాల్ రెడ్డి నివాసంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు
అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య అనుబంధం, ప్రేమ, ఆప్యాయత, పరస్పర విశ్వాసానికి ప్రతీక అయిన రాఖీ పండుగను, శుక్రవారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి హైదరాబాద్ నివాసంలో ఘనంగా జరుపుకున్నారు. తన నలుగురు సోదరీమణులు రాజ్ గోపాల్ రెడ్డికి రాఖీలు కట్టి ఆశీర్వదించారు. తన అక్కల కుటుంభ సభ్యులతో సంప్రదాయబద్దంగా జరుపుకున్న రాఖి పండుగలో తన మనుమరాలు ' వాన్య ' తో పాటు కలిసి రాఖీ కట్టించుకున్నారు. అనంతరం మునుగోడు నియోజకవర్గం తో పాటు వివిధ నియోజకవర్గాల నుండి వచ్చిన సోదరీమణులు రాజ్ గోపాల్ రెడ్డికి రాఖీ కట్టి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
కుటుంబ వ్యవస్థకు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు రాఖీ పౌర్ణమి ఎంతో ప్రాధాన్యత కలిగిన పండుగని, సోదరులు తమ సోదరీమణుల రక్షణ, గౌరవం, భద్రతకు ఎల్లప్పుడూ అండగా నిలవాలని, సోదరీమణులు తమ కుటుంబాల్లో ప్రేమానురాగాలను మరింత పెంపొందించాలని ఆకాంక్షించారు.
ఈ రాఖీ పౌర్ణమి ప్రతి కుటుంబంలో సంతోషం, శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యత నింపాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆకాంక్షిస్తూ.. మునుగోడు నియోజకవర్గం తో పాటు తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య అనుబంధం, ప్రేమ, ఆప్యాయత, పరస్పర విశ్వాసానికి ప్రతీక అయిన రాఖీ పండుగను, శుక్రవారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి హైదరాబాద్ నివాసంలో ఘనంగా జరుపుకున్నారు. తన నలుగురు సోదరీమణులు రాజ్ గోపాల్ రెడ్డికి రాఖీలు కట్టి ఆశీర్వదించారు. తన అక్కల కుటుంభ సభ్యులతో సంప్రదాయబద్దంగా జరుపుకున్న రాఖి పండుగలో తన మనుమరాలు ' వాన్య ' తో పాటు కలిసి రాఖీ కట్టించుకున్నారు. అనంతరం మునుగోడు నియోజకవర్గం తో పాటు వివిధ నియోజకవర్గాల నుండి వచ్చిన సోదరీమణులు రాజ్ గోపాల్ రెడ్డికి రాఖీ కట్టి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

నల్గొండలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ పాఠశాలలో, నేడు ప్రత్యేక ఫుట్‌బాల్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని పాఠశాల హెచ్ఎం సురేష్ కుమార్ తెలిపారు.
ప్రపంచ దేశాలను ఒకే వేదికపై నిలబెట్టే గొప్ప క్రీడా మహోత్సవం ఫిఫా వరల్డ్ కప్ స్ఫూర్తితో నల్గొండ జిల్లాలో ఫుట్బాల్ క్రీడాభివృద్ధి జరుగుతుందని, ఫుట్బాల్ జ్వాల ప్రపంచాన్ని వెలిగిస్తుందని ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు.
నల్లగొండ జిల్లా, చింతపల్లి మండల కేంద్రంలో, గురువారం సాయంత్రం సమాచార హక్కు చట్టం ప్రచార సమితి ఆధ్వర్యంలో, ఆ సంఘం చింతపల్లి మండల సంయుక్త కార్యదర్శిగా సీత శివకుమార్ ను నియమిస్తూ.. జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఏనుగుల వెంకటేష్, చింతపల్లి మండల అధ్యక్షులు చెట్టిమల్ల సురేష్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. ఈ మేరకు ఆర్టిఐ బలోపేతానికి కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టిఐ ప్రధాన కార్యదర్శి కడారి వెంకటేష్, చింతపల్లి మండల సెక్రెటరీ చెట్టి మల్ల నాగార్జున పాల్గొన్నారు.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ నూతన భవనం ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా భారత ఒలంపిక్ సంఘం అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు, మాజీ ఇంటర్నేషనల్ అథ్లెట్ పి.టి.ఉష పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా నిడమానూరు మండలం ముకుందాపురం గ్రామంలో, నేడు ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్ పద్మ సత్యం, నిడమనూరు పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమ్య, ఎమ్ఎల్ హెచ్ పి జ్యోతి, ఆరోగ్య కార్యకర్త సుచిత్ర పాల్గొని మాట్లాడుతూ.. ఐదు సం.లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. పిహెచ్ఎం మేరీ స్టెల్లా, ఆశా కార్యకర్తలు సైదాబీ, గోవిందమ్మ అంగన్వాడీ టీచర్లు మణెమ్మ, అరుణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా, నిడమానూరు మండలం ముకుందాపురం గ్రామంలో, ఈ ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్ పద్మ సత్యం, నిడమనూరు పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమ్య, ఎమ్ఎల్ హెచ్ పి జ్యోతి, ఆరోగ్య కార్యకర్త సుచిత్ర పాల్గొని మాట్లాడుతూ.. ఐదు సం.లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. పిహెచ్ఎం మేరీ స్టెల్లా, ఆశా కార్యకర్తలు సైదాబీ, గోవిందమ్మ అంగన్వాడీ టీచర్లు మణెమ్మ, అరుణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా, నిడమానూరు మండలం ముకుందాపురం గ్రామంలో, ఇవాళ ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్ పద్మ సత్యం, పిహెచ్ఎం మేరీ స్టెల్లా, ఎమ్ఎల్ హెచ్ పి జ్యోతి, ఆరోగ్య కార్యకర్త సుచిత్ర పాల్గొని మాట్లాడుతూ.. ఐదు సం.లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు ఇవ్వాలన్నారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఆశా కార్యకర్తలు సైదాబీ, గోవిందమ్మ అంగన్వాడీ టీచర్లు మణెమ్మ, అరుణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా, నిడమానూరు మండలం ముకుందాపురం గ్రామంలో, ఇవాళ ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్ పద్మ సత్యం, పి హెచ్ ఎం మేరీ స్టెల్లా, ఎమ్ఎల్ హెచ్ పి జ్యోతి, ఆరోగ్య కార్యకర్త సుచిత్ర పాల్గొని మాట్లాడుతూ.. ఐదు సం.లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు ఇవ్వాలన్నారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఆశా కార్యకర్తలు సైదాబీ, గోవిందమ్మ అంగన్వాడీ టీచర్లు మణెమ్మ, అరుణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Sep 23 2026, 11:31
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1.2k