దుర్గం గ్రామం అంగనవాడి సెంటర్ నందు పల్స్ పోలియో కార్యక్రమంలో సర్పంచ్ సాకే రామాంజనేయులు..
నార్పం మండలం శిద్ధరాచర్ల గ్రామపంచాయతీ దుర్గం గ్రామం అంగనవాడి సెంటర్ నందు పల్స్ పోలియో కార్యక్రమంలో సర్పంచ్ సాకే రామాంజనేయులు పాల్గొని పలుగుపిల్లలకి పోలియో చుక్కల మందును వేయడం జరిగినది
ఈ సందర్బంగా సర్పంచు రామాంజినేయులు మాట్లాడుతు తమపిల్లలు ఆరోగ్యంగా ఉన్న ఇల్లు సుఖశాంతులతో ఉంటుంది
పుట్టిన పిల్లలనుండి5 సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలకు పోలియో రాకుండా నివారించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పల్స్ పోలియో కార్యక్రమం దేశంవ్యాప్తంగాచెపట్టడం జరిగిందని అన్ని ఆసుపత్రులలోను బస్సుస్టేషన్లలోను రైల్వే స్టేషన్లలోను వేయ్యబడతాయి అందులో భాగంగా ఆదివారం అందరు పోలియో చుక్కలు వారి పిల్లలకు తప్పకుండా పిల్లలందరికి వారి తల్లులు నిండు జీవితానికి రెండు చుక్కలు వేయించి పిల్లలకు పోలియో రాకుండ నివారించి పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డుమెంబర్ కురవ ఉజ్జినప్ప వైద్యసిబ్బంది అమృతాంజలి .శివకూమార్ MLHP పరిదాబానుఏఎన్ఎం , అంగన్ వాడి టిచర్లు బాలమ్మ సువర్ణ.తృనిత రాధ లు ఆయాలు సాకేపెద్దక్క గంగమ్మ దేవక్క ఆశావర్కర్లు వీరణారాయణమ్మ అంజలి సునిత గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Mar 05 2024, 09:29